iDreamPost
android-app
ios-app

డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ.. OTTలో క్రేజీ డ్రామా!

  • Published Jul 28, 2024 | 7:00 AM Updated Updated Jul 28, 2024 | 7:00 AM

OTT Suggestions Best Watch Alone Movie Magic Mike's Last Dance: ఓటీటీలో మీరు ఇప్పటి వరకు చాలానే డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చూసుంటారు. అయితే ఇలాంటి ఒక క్రేజీ మూవీని మాత్రం చూసుండరు. ఇందులో మంచి స్టోరీ కూడా ఉంటుంది.

OTT Suggestions Best Watch Alone Movie Magic Mike's Last Dance: ఓటీటీలో మీరు ఇప్పటి వరకు చాలానే డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చూసుంటారు. అయితే ఇలాంటి ఒక క్రేజీ మూవీని మాత్రం చూసుండరు. ఇందులో మంచి స్టోరీ కూడా ఉంటుంది.

  • Published Jul 28, 2024 | 7:00 AMUpdated Jul 28, 2024 | 7:00 AM
డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ.. OTTలో క్రేజీ డ్రామా!

ఓటీటీలో మీరు ఇప్పటి వరకు చాలానే సినిమాలు చూసుంటారు. అయితే కొన్ని మాత్రం అస్సలు మీ మైండ్ లో నుంచి పోవు. అలాంటి ఒక క్రేజీ మూవీని మీకోసం తీసుకొచ్చాం. అయితే ఇది అలాంటి ఇలాంటి మూవీ అయితే కాదు. మీకు డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే డ్రామాలు గనుక ఇష్టం ఉంటే.. దీనిని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇందులో కాస్త రొమాం*టిక్ డ్యాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే అండి విదేశాల్లో చేస్తారు కదా.. సల్సా జల్సా అని ఆ డ్యాన్స్ అనమాట. ఇంక ఇందులో మంచి కథ కూడా ఉంటుంది. ఒక వ్యక్తి అతని జీవితం, అతని లక్ష్యం కోసం చేసే పోరాటం అన్నీ ఇందులో ఉంటాయి. మరి.. ఆ చిత్రం ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

ఈ సినిమాలో హీరో ఒక బార్ లో బార్ టెండర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి డాన్సర్ కావాలి అని.. తన డ్యాన్స్ ఈ లోకాన్ని ఊపేయాలి అని చాలానే కలలు కంటాడు. కానీ, అందుకు తగిన అవకాశం మాత్రం దొరకదు. అందుకే పార్ట్ టైమ్ అయినా బార్ టెండర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో దగ్గరకు ఒక మహిళ వస్తుంది. ఆమె హీరోతో మాట కలుపుతుంది. అలాగే అతడు నచ్చి ఇంటికి కూడా తీసుకెళ్తుంది. అసలు అతను ఏం చేస్తాడు అనేది అడగ్గా.. అతను తన టాలెంట్ ని చేసి చూపిస్తాడు. ఆమెతో డ్యాన్స్ చేయిస్తూనే ఒంటిపై ఉన్న దు*స్తులు విప్పించేస్తాడు. ఇంకేముంటుంది.. ఆ తర్వాత ఇద్దరూ పడక గదికి పయనమవుతారు. మొదటి పరిచయాన్నే వాళ్లు గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేస్తారు.

ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అతని టాలెంట్ ని పెట్టుబడిగా పెట్టి ఆ మహిళ పెద్ డ్యాన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంది. ఒక షో కూడా రన్ చేస్తారు. అతడిని చాలా ఫేమస్ చేసేస్తుంది. అలాగే అతని ఫేమ్ తో ఆమె లబ్ధి పొందుతూ ఉంటుంది. అలా వారి కథ నడుస్తున్న సమయంలో హీరోకి మరో యువతితో పరిచయం అవుతుంది. ఆమె కూడా చాలా మంచి డ్యాన్సర్. ఆమెతోనే హీరో పెయిర్ గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలా వారి మధ్య కాస్త చనువు పెరుగుతుంది.

అయితే అతను అక్కడి నుంచి తన కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు. అసలు హీరో ఆ మహిళతోనే కంటిన్యూ అవుతాడా? కొత్తగా పరిచయం అయిన అమ్మాయితో ఉంటాడా? వీళ్లు ఇద్దరినీ వదిలేసి తన డ్యాన్స్ మీద ఫోకస్ చేస్తాడా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు కావాలి అంటే మీరు ఈ ‘మ్యాజిక్ మైక్స్ లాస్ట్ డ్యాన్స్’ సినిమా చూడాల్సిందే. అయితే ఇందులో కాస్త బో*ల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. కాబట్టి సోలోగా చూడటం సో బెటర్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom