iDreamPost
android-app
ios-app

OTTలో ఒక క్రేజీ గ్యాంబ్లర్ మూవీ ‘ది కార్డ్ కౌంటర్’.. టెన్షన్ తో చెమటలు వచ్చేస్తాయి..

  • Published Aug 27, 2024 | 8:17 AM Updated Updated Aug 27, 2024 | 8:17 AM

OTT Suggestions- Best Thriller The Card Counter Movie: ఓటీటీలో మీకు చాలానే థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో ఏది బెస్ట్ అనేది మాత్రం తేల్చుకోలేం. అందుకే మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Thriller The Card Counter Movie: ఓటీటీలో మీకు చాలానే థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో ఏది బెస్ట్ అనేది మాత్రం తేల్చుకోలేం. అందుకే మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

  • Published Aug 27, 2024 | 8:17 AMUpdated Aug 27, 2024 | 8:17 AM
OTTలో ఒక క్రేజీ గ్యాంబ్లర్ మూవీ ‘ది కార్డ్ కౌంటర్’.. టెన్షన్ తో చెమటలు వచ్చేస్తాయి..

ఎన్ని సినిమాలు చూసినా కూడా ఒక క్రేజీ థ్రిల్లర్ చూడకపోతే ఎందుకో కాస్త వెలితిగానే అనిపిస్తుంది సినిమా ప్రియులకు. ఓటీటీ వచ్చిన తర్వాత ఆ బాధ తీరిపోయింది. ఎందుకంటే ఓటీటీలో చాలానే క్రేజీ క్రైమ్ థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో కనిపించిన ప్రతి సినిమా చూడలేం కదా? అందుకే మీకోసం కొన్ని క్రేజీ మూవీస్ ని మేము సజీషన్స్ రూపంలో అందజేస్తున్నాం. ఈ సజీషన్స్ లో ఈరోజు ఒక క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా తీసుకొచ్చాం. ఈ మూవీని స్టార్ట్ చేస్తే మీరు అస్సలు ఆపలేరు. మరి.. అంత క్రేజీ థ్రిల్లర్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ సినిమా అస్సలు మిస్ కాకుండా చూడాల్సినంత కథ ఏముందో చూద్దాం.

మీరు క్యాసినో, గ్యాంబ్లింగ్, జూదం అనే పదాలు వినే ఉంటారు. ఈ సినిమా మొత్తం వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇందులో హీరో ఒక కార్డ్ ప్లేయర్. మంచి గ్యాంబ్లర్ కూడా. అతను ఆ సిటీలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫేమస్ అయిపోతాడు. హీరో టేబుల్ మీద కూర్చుంటే అసలు ఓడిపోడు అనే బిరుదును సొంతం చేసుకుంటాడు. మనోడితో ఆడి గెలవడం అంటే అంత తేలిక కాదు. అయితే హీరో విజయాలు, టాలెంట్ వెనుక చాలానే కథ ఉంటుంది. అతని ఫ్లాష్ బ్యాక్ లో పదేళ్లు జైలులో ఉండి వస్తాడు. అక్కడే హీరో ఈ కార్డ్ గేమ్స్ ని బాగా నేర్చుకుంటాడు. అతని టెక్నిక్ ఏంటంటే.. కార్డ్స్ ని కౌంట్ చేయడం. ఆ సింపుల్ టెక్నిక్ తో అతను ఈజీగా ఆటలో గెలుస్తూ ఉంటాడు. చెప్పడానికి ఈజీగా ఉన్నా అతను పదేళ్లు ఆ ట్రిక్ నేర్చుకుంటాడు.

హీరో గతంలో చాలానే మిస్టరీలు ఉంటాయి. వాటిని కథతో పాటుగా రివీల్ చేస్తూ ఉంటారు. అలాగే హీరో క్యారెక్టర్ కూడా కాస్త వింతగా అనిపిస్తుంది. అంటే ఎవరితో ఎక్కువగా కలవడు, ఎవరితీ అంత క్లోజ్ గా మాట్లాడడు. తన రూమ్ లో కూడా అన్ని వస్తువులపై వైట్ క్లాత్ కప్పుకుని నివిసిస్తాడు. ఇలా సినిమాలో చాలానే ఎంగేజింగ్ పాయింట్స్ ఉంటాయి. ముఖ్యంగా జైలు జీవితం ప్లాట్, ఈ కార్డ్ గేమ్ ప్లాట్ అందరికీ బాగా నచ్చుతుంది. అతని గతాన్ని రివీల్ చేయడం కూడా మెప్పిస్తుంది. ఈ మూవీ పేరు ‘ది కార్డ్ కౌంటర్’. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş