iDreamPost
android-app
ios-app

హోం మినిస్టర్ కొడుకు కిడ్నాప్.. OTTలో ఈ థ్రిల్లర్ కు మతిపోతుంది!

  • Published Jul 06, 2024 | 4:00 AM Updated Updated Jul 06, 2024 | 4:00 AM

OTT Suggestions- Best Thriller Talwar: ఓటీటీల్లో మీరు చాలానే థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక థ్రిల్లర్ ని మాత్రం చూసి ఉండరు. ఇందులో వచ్చే సీన్స్, ట్విస్టులకు పిచ్చెక్కిపోతారు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTT Suggestions- Best Thriller Talwar: ఓటీటీల్లో మీరు చాలానే థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక థ్రిల్లర్ ని మాత్రం చూసి ఉండరు. ఇందులో వచ్చే సీన్స్, ట్విస్టులకు పిచ్చెక్కిపోతారు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

  • Published Jul 06, 2024 | 4:00 AMUpdated Jul 06, 2024 | 4:00 AM
హోం మినిస్టర్ కొడుకు కిడ్నాప్.. OTTలో ఈ థ్రిల్లర్ కు మతిపోతుంది!

ఓటీటీలో సినిమాలు ఎన్నైనా చూడచ్చు. కానీ, కొన్ని చూసినప్పుడు మాత్రమే వావ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందులోను కొన్ని థ్రిల్లర్స్, మరికొన్ని యాక్షన్ డ్రామాలు చూసినప్పుడు ఆ భావన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీకోసం ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. అందులోనూ ఈ సినిమాని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించడం మరో విశేషం. ఈ సినిమా ప్రతి సీన్, ప్రతి ట్విస్టు నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అంతేకాకుండా.. ఇది ఒక బెస్ట్ ఇన్వెస్టిగేషన్ మూవీ కూడా. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం. అలాగే ఆ కథ కూడా తెలుసుకుందాం.

ఓటీటీలో ఉన్న అతి కొద్ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్, రివేంజ్ డ్రామాల్లో ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతులో ఉండే ప్రతి పాయింట్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంటుంది. అలాగే మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది కూడా. అందులోనూ ఇది రియల్ లైవ్ లో జరిగిన ఘటనను ఆధారంగా తీసుకుని తెరకెక్కిచడంతో ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాగే ఉందులో ఇర్ఫాన్ ఖాన్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన కెరీర్ లో చేసిన ది బెస్ట్ సినిమాల్లో ఈ మూవీ కూడా కచ్చితంగా ఉంటుంది. పోలీసులను, హోం మినిస్టర్ ని, వ్యవస్థను ఛాలెంజ్ చేసే పాత్రను ఎంతో బాగా ట్యాకిల్ చేశారు.

ఈ మూవీ మొత్తం ఇర్ఫాన్ ఖాన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆయన తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం పోరాటం చేస్తాడు. అయితే అది వ్యవస్థల ద్వారా కాదు.. వ్యవస్థల మీదే యుద్ధం ప్రకటిస్తాడు. కొన్నేళ్లు రీసెర్చ్ చేసి ఏకంగా హోం మినిస్టర్ కుమారుడిని కిడ్నాప్ చేస్తాడు. అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఒక కామన్ మ్యాన్ అలా ఎలా చేయగలిగాడు? అసలు ఎవరు అతను? అతడిని పోలీసులు పట్టుకోగలిగారా? హోం మినిస్టర్ మీద ఇతనికి ఏంటి పగ? ఇలా చాలానే ప్రశ్నలు ఉంటాయి.

అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ కథను ముందుకు తీసుకెళ్లే తీరు అందరినీ మెప్పిస్తుంది. హోం మినిస్టర్ కొడుకు కిడ్నాప్ అనేది ఈ సినిమాలో జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇర్ఫాన్ ఖాన్ వేసే ఒక్కే ఎత్తుకు మొత్తం వ్యవస్థే బిత్తరపోతుంది. ఒక వ్యవస్థని ఎదిరించి అతను ఎన్ని రోజులు సర్వైవ్ అయ్యాడు? అతను ఇదంతా ఒక్కడే చేశాడా? తెలియాలి అంటే మీరు ఈ తల్వార్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio