iDreamPost
android-app
ios-app

కంపెనీ CEOని కీలుబొమ్మగా చేసి.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

  • Published Aug 07, 2024 | 2:00 AM Updated Updated Aug 07, 2024 | 2:00 AM

OTT Suggestions- Best Thriller Sanctuary Movie: ఓటీటీల్లో ఒక మంచి థ్రిల్లర్ డ్రామా చూడాలి అనుకుంటుంటే మాత్రం మీరు కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే. ఎందుకంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం. ఒక కంపెనీ సీఈవోని కీలుబొమ్మలా చేసి ఒక యువతి ఆడిస్తూ ఉంటుంది.

OTT Suggestions- Best Thriller Sanctuary Movie: ఓటీటీల్లో ఒక మంచి థ్రిల్లర్ డ్రామా చూడాలి అనుకుంటుంటే మాత్రం మీరు కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే. ఎందుకంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం. ఒక కంపెనీ సీఈవోని కీలుబొమ్మలా చేసి ఒక యువతి ఆడిస్తూ ఉంటుంది.

  • Published Aug 07, 2024 | 2:00 AMUpdated Aug 07, 2024 | 2:00 AM
కంపెనీ CEOని కీలుబొమ్మగా చేసి.. OTTలో ఓ రేంజ్ థ్రిల్లర్!

ఒక్కోసారి రొటీన్ కి భిన్నంగా సినిమాలు చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటి కథలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉంటాయి? అనే విషయం చాలామందికి తెలియదు. కానీ, అలాంటి డిఫరెంట్ కథలు ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిని వెతికి పట్టుకోవాలి అంతే. ఓటీటీలో మీరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలి అనుకుంటున్నారా? మీకోసం ఒక క్రేజీ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ మూవీలో ఒక కంపెనీ సీఈవో ఒక యువతి దగ్గర పనోడిగా మారిపోతాడు. ఆమె ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. ఆమె ఎంత తిట్టినా కూడా కిక్కురు మనకుండా ఉండిపోతాడు. అయితే అతను అలా ఎందుకు చేస్తున్నాడు? అసలు వాళ్ల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం.

ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒక సక్సెస్ ఫుల్ కంపెనీకి సీఈవోగా చేస్తూ ఉంటాడు. అతనికి పని చేసి చేసి విసుగు వస్తుంది. ఎంతో మందికి ఆదేశాలు ఇచ్చి.. వారితో పని చేయించి విసిగిపోయి ఉంటాడు. అయితే అతనికి ఒక పని వాడిలా మారిపోవాలి అనిపిస్తుంది. అందుకోసం ఒక యువతిని హైర్ చేసుకుంటాడు. ఆమెను తన గదికి పిలిపించుకుని ఆమెకు ఒక పనివాడిలా మారిపోతాడు. ఆమె చెప్పిన ప్రతి పని చేస్తుంటాడు. ఆమె బాత్ రూమ్స్ కడగమని చెప్పినా కూడా కడిగేస్తాడు. ఏ పనికి నో అని చెప్పడు. అలా ఎందుకు చేస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలియదు. కానీ, అతను ఒక సీఈవో అనే విషయాన్ని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

రూమ్ లో కెమెరా పెట్టి.. అతనితో పనులు చేయించిన విషయాలను రికార్డ్ చేశాను అని చెబుతుంది. తనకు వచ్చే జీతంలో సగం శాలరీ ఆమెకు కావాలి అని డిమాండ్ చేస్తుంది. లేదంటే తాను రికార్డు చేసిన వీడియోలో రిలీజ్ చేస్తాను అంటుంది. అసలు తన రూమ్ లో కెమెరా ఎక్కడ ఉందో కనిపెట్టడానికి నానా తిప్పలు పడతాడు. అతనికి కావాల్సిన పనులు చేస్తూనే దారుణంగా బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది. తాను కోరిన మొత్తం ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతుంది. మరోవైపు అతనికి స్వర్గాన్ని చూపిస్తూ ఉంటుంది. వారి మధ్య బంధం చాలా దూరం వెళ్తుంది. ఇందులో కొన్ని పెద్దల సీన్స్ కూడా ఉంటాయి. వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తే బెటర్. ఈ మూవీ పేరు ‘శాంచురీ’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఏ సర్టిఫికేట్ చిత్రం. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom