iDreamPost
android-app
ios-app

భర్తలను మోసం చేసే భార్యలకి బుద్ధి చెప్పే సినిమా! OTTలో ఉంది!

  • Published Jul 12, 2024 | 6:00 AM Updated Updated Jul 12, 2024 | 6:00 AM

OTT Suggestions- Best Thriller Fatal Seduction: ప్రస్తుతం సమాజంలో భర్తలను మోసం చేసే భార్యలు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా ఇదే తరహా వార్తలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ఇలాంటి భర్తే కావాలేమో? ఓటీటీలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు.

OTT Suggestions- Best Thriller Fatal Seduction: ప్రస్తుతం సమాజంలో భర్తలను మోసం చేసే భార్యలు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా ఇదే తరహా వార్తలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ఇలాంటి భర్తే కావాలేమో? ఓటీటీలో ఈ మూవీకి పిచ్చెక్కిపోతారు.

  • Published Jul 12, 2024 | 6:00 AMUpdated Jul 12, 2024 | 6:00 AM
భర్తలను మోసం చేసే భార్యలకి బుద్ధి చెప్పే సినిమా! OTTలో ఉంది!

ప్రస్తుతం సమాజంలో అంతా ఒక బంధం గురించి బాగా వింటున్నారు. అదే అక్ర*మ సంబంధం. ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది. కట్టుకున్న భర్తను కాదని భార్య మరొకరి మోజులో పడటం, మూడు ముళ్లు వేసిన భార్యను కాదని.. భర్త మరో మహిళతో చనువుగా ఉంటడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ లో ఎక్కువ కేసులు ఇలాంటి వాటికి సంబంధించినవే. సరిగ్గా ఇదే పాయింట్ తో ఓటీటీలో అదిరిపోయే సిరీస్ ఉంది. ఇందులో ప్రేమ, కా*మం, మోసం, ప్రతీకారం ఇలా చాలానే పాయింట్స్ ఉంటాయి. అది కూడా అదిరిపోయే స్టోరీ నరేషన్ తో వచ్చింది. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అనే చెప్పాలి.

సినిమాలు, వెబ్ సిరీస్ల కదలు కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకు రావు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న, జరిగిన సంఘటనల ఆధారంగానే వస్తాయి. ఇది కూడా అలాంటి ఒక ప్లాట్ తో వచ్చిన వెబ్ సిరీసే. కట్టుకున్న భర్తను కాదని.. భార్య మరొక వ్యక్తితో తిరుగుతూ ఉంటుంది. కేవలం కేవలం అలాంటి కోరి*కలు తీర్చుకోవడం కోసమే భర్తను మోసం చేస్తూ ఉంటుంది. 5 నిమిషాల తుచ్యమైన సుఖం కోసం పచ్చని సంసారాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది. తాను చేసేది తప్పు అని తెలిసి కూడా అదే ధోరణిలో వెళ్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసుల ఒక మహిళ ఇంతకు తెగిస్తుందా అనే అనుమానం కూడా వస్తుంది.

తన భర్త పైగా సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్న వాడు. అలాంటి వాడిని కేవలం కోరికల కోసం మోసం చేస్తుంది. అయితే ఆ భర్తకు ఏమీ తెలియదు అనుకుంటుంది. కానీ, ఆమె చేసే ప్రతి విషయం తనకు తెలుసు. ఆమె తనని మోసం చేస్తోంది అని కూడా తనకి తెలుసు. కానీ, తన వాళ్ల కోసం, సమాజంలో తనకున్న పేరు కోసం ఏమీ తెలియనట్లే నటిస్తూ ఉంటాడు. అయితే మరోవైపు నుంచి తాను చేయాల్సింది చేస్తుంటాడు. ఎవరితో అయితే కలిసి తనను మోసం చేస్తోందో.. వాళ్లనే లేకుండా చేస్తుంటాడు. అయితే ఆ విషయం ఎవరికీ తెలియదు కూడా. కానీ, కొద్ది రోజులకు అసలు విషయం ఆమెకు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ భార్య ఎలా రియాక్ట్ అయ్యింది? నిజంగానే ఆ హత్యలు చేస్తోంది భర్తేనా? భార్య అప్పటికైనా మారిందా? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. ఈ సిరీస్ పేరు ‘ఫాటల్ సెడక్షన్’. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 14 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş