iDreamPost
android-app
ios-app

బ్యాంకులో ఉద్యోగం.. ఇంట్లో కట్టల కట్టల డబ్బు.. OTTలో సూపర్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Suspense Thriller Choked: మధ్యతరగతి జీవితం చుట్టూ ఈ సినిమా తిరిగుతూ ఉంటుంది. కానీ, ఒకసారి ఆ మహిళ జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి ఆమె జీవితమే మారిపోతుంది. అయితే ప్రమాదాలు కూడా అలాగే పెరుగుతాయి.

OTT Suggestions- Best Suspense Thriller Choked: మధ్యతరగతి జీవితం చుట్టూ ఈ సినిమా తిరిగుతూ ఉంటుంది. కానీ, ఒకసారి ఆ మహిళ జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి ఆమె జీవితమే మారిపోతుంది. అయితే ప్రమాదాలు కూడా అలాగే పెరుగుతాయి.

బ్యాంకులో ఉద్యోగం.. ఇంట్లో కట్టల కట్టల డబ్బు.. OTTలో సూపర్ థ్రిల్లర్!

ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని రకాల సినిమాలు చూసేస్తున్నారు. ఆలిస్ట్ లో కచ్చితంగా థ్రిల్లర్ మూవీ అయితే ఉంటుంది. ఆ థ్రిల్లర్స్ కూడా అలాంటి ఇలాంటివి కాదు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కుతూహలం తారాస్థాయిలో ఉంటుంది. అలాంటి థ్రిల్లర్స్ ని మీరు ఎప్పుడైనా చూశారా? చూసినా.. చూడకపోయినా మీకోసం మాత్రం ఒక క్రేజీ థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చాం. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఎండ్ కార్డ్ పడే వరకు ఆపలేరు. అందులోనూ ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడం మరో విశేషం. మరి.. ఆ చిత్రం ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ సినిమా కథ ఏంటో చూద్దాం.

ఈ సినిమా మన దేశానికి చెందిందే.. బాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్ ఈ మూవీ కూడా ఒకటి. ఇదంతా డబ్బు.. డబ్బు.. డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆమె బ్యాంక్ ఎంప్లాయి. ఒక చిన్న అపార్టుమెంట్ లో తన కుటుంబంతో జీవిస్తూ ఉంటుంది. తనకు వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఆమెకు వచ్చే జీతం.. ఆ కుటుంబ పోషణకు కూడా సరిపోదు. అలాంటి సమయంలో ఆమె జీవితాన్ని మార్చేసే ఘటన జరుగుతుంది. అయితే ఆ ఘటన వల్ల తన జీవితం మాత్రమే కాదు.. కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది.

అంత ప్రమాదకర సంఘటన ఏం జరుగుతుంది అంటే.. ఆమె ఉండే బిల్డింగ్ లో వాటర్ పైప్ సో కట్టల కట్టల డబ్బు పెడతారు. ఆ ఇంట్లో ఎప్పుడూ డ్రైనేజీ ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. అయితే ఓ రోజు ఆ డ్రైనేజీ పైపులో ఉన్న కట్టలు మన హీరోయిన్ కి దొరుకుతాయి. వాటిని సైలెంట్ గా తీసి వాడుకుంటూ ఉంటుంది. అయితే సడెన్ గా నోట్ల రద్దు చేస్తారు. అక్కడి నుంచే అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఆమె దొరికిన డబ్బుల వల్ల కూడా కొందరు ఫాలో అవుతూ ఉంటారు. ఆ డబ్బు ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? ఎన్ని కష్టాలు తెచ్చింది? అనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే కథ మొత్తం చెప్పేశాము అనుకోవద్దు. ఇప్పటి వరకు చెప్పింది ట్రైలర్ మాత్రమే. పైగా ఇందులో యానిమల్ మూవీ స్టార్ ఆర్మ్స్ డీలర్ గా చేసిన ఉపేంద్ర లిమాయో. ఈ సినిమా పేరు ‘చోక్డ్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet