iDreamPost
android-app
ios-app

OTTలో బో*ల్డ్ సిరీస్.. ఆ సుఖం కోసం ఈ B.Tech అమ్మాయిలు యాప్!

OTT Suggestions- Best Romantic Web Series: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే సిరీస్లు చూసింటారు. కానీ, ఈ వెబ్ సిరీస్లో మాత్రం ఉండే యాక్షన్ మీకు పిచ్చెక్కిస్తుంది. అలాంటి సుఖం కోసం బీటెక్ అమ్మాయిలు ఏకంగా ఒక యాప్ ని తయారు చేస్తారు. మరి.. వాళ్ల కథేంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

OTT Suggestions- Best Romantic Web Series: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే సిరీస్లు చూసింటారు. కానీ, ఈ వెబ్ సిరీస్లో మాత్రం ఉండే యాక్షన్ మీకు పిచ్చెక్కిస్తుంది. అలాంటి సుఖం కోసం బీటెక్ అమ్మాయిలు ఏకంగా ఒక యాప్ ని తయారు చేస్తారు. మరి.. వాళ్ల కథేంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

OTTలో బో*ల్డ్ సిరీస్.. ఆ సుఖం కోసం ఈ B.Tech అమ్మాయిలు యాప్!

గతంలో బో*ల్డ్ సినిమా అనే పేరు పలకడానికి కూడ వణికిపోయేవాళ్లు. ఆ తర్వాత దొంగచాటుగా థియేటర్లలో చూసేవాళ్లు. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఆ రోజులు మారిపోయాయి. దర్జగా ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చూసేస్తున్నారు. అన్నీ జానర్స్ లాగానే రొ*మ్యాన్స్ కేటగిరీకి కూడా మంచి ఆదరణ ఉంది. నిజానికి ఆ కేటగిరీ సినిమాలకై ఓటీటీలో ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే హాలీవుడ్ డైరెక్టర్లు ఇప్పటికీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. మీకు అలాంటి సినిమాలు ఇష్టమైతే మీకోసం ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. నిజానికి ఇది కచ్చితంగా ఒంటరిగా చూడాలి. కేవలం పెద్దవాళ్లు మాత్రమే చూడాలి.

ఓటీటీలు వచ్చిన తర్వాత బో*ల్డ్ వెబ్ సిరీస్లు, సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు. యాక్షన్ సినిమాల కంటే ఈ సిరీస్లకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అలాంటి కేటగిరీలో మూవీస్ చూడాలి అన్నా కూడా చాలామంది జంకుతూ ఉంటారు. ఎందుకంటే స్టార్ట్ చేశాక ఆ సిరీస్/సినిమా ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి. తీరా స్టార్ట్ చేసి చూసిన తర్వాత సరైన్ యాక్షన్ లేదు, మంచి సీన్స్ పడలేదు అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకే చాలామంది వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. అయితే మీకోసం ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీసుకొచ్చాం.

 

నిజానికి ఈ వెబ్ సిరీస్ ని ఇందులో ఉండే యాక్షన్ గురించి సెలక్ట్ చేయలేదు. ఇందులో ఒక మంచి పాయింట్ ఉంది. అదేంటంటే.. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్లు గెలవడం కోసం ఒక భిన్నమైన ఆలోచన చేస్తారు. దానిని సక్సెస్ చేసుకోవడం కోసం ఏది చేయడానికి అయినా రెడీ అయిపోతారు. వాళ్ల గోల్ కోసం ఏదైనా చేసేస్తారు. బీటెక్ చేసే స్టూడెంట్స్, అది కూడా అమ్మాయిలు గెలుపు కోసం ఇంతకు తెగిస్తారా? అంటూ నోరెళ్లబెట్టాలి. వాళ్లు సె*క్స్ కోసం ఏకంగా ఒక యాప్ ని తయారు చేయాలి అనుకుంటారు. అనుకున్నదే తడవుగా దానిపై పెద్ద ఎత్తున రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. సె*క్స్ మీద రీసెర్చ్ అంటే ఎలుకలు, పిల్లుల మీద చేసేది కాదు కదా? అందుకే వారి తోటి విద్యార్థులపై ప్రయోగాలు స్టార్ట్ చేశారు.

ఆ ముగ్గురు అమ్మాయిలు వారికి కావాల్సిన రిజల్ట్స్ కోసం చాలానే కష్టపడతారు. కొన్నిసారుల సొంతంగా కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వారి యాప్ సక్సెస్ అయ్యిందా? గెలవాలని ఆ ముగ్గురు అమ్మాయిల చేసిన ప్రయత్నం ఏమైంది? అనేదే మిగిలిన కథ. ఈ వెబ్ సిరీస్ పేరు సె*క్సీఫై. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రెండు సీజన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సీజన్లో 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ లో యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది A సర్టిఫికెట్ వెబ్ సిరీస్ అని మాత్రం మర్చిపోవద్దు. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, పోలిష్ ఆడియో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş