iDreamPost
android-app
ios-app

పెళ్లయ్యాక కూడా ప్రియుడిని మర్చిపోలేకపోతే? OTTలో ఇలాంటి సినిమానా!

OTT Suggestions- Best Romantic Series: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని జానర్స్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒక్క జానర్ అని కాకుండా అన్నీ జానర్స్ ని వదలకుండా చూసేస్తున్నారు. అందుకే మీకోసం ఒక మంచి రొమాంటిక్ వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Romantic Series: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని జానర్స్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒక్క జానర్ అని కాకుండా అన్నీ జానర్స్ ని వదలకుండా చూసేస్తున్నారు. అందుకే మీకోసం ఒక మంచి రొమాంటిక్ వెబ్ సిరీస్ ని తీసుకొచ్చాం.

పెళ్లయ్యాక కూడా ప్రియుడిని మర్చిపోలేకపోతే? OTTలో ఇలాంటి సినిమానా!

ఓటీటీలో మీరు ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి ఉంటారు. వాటిలో యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఇలా చాలానే జానర్స్ చూసి ఉంటారు. కానీ, రొ*మ్యాన్స్ జానర్ అనగానే చాలామంది కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ మూవీస్ ఎలా ఉంటాయో? స్టార్ట్ చేశాక బోర్ కొడితే టైమ్ వేస్ట్ కదా అనే భయం ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం మూవీ కాదు.. ఏకంగా ఒక హై ఓల్టేజ్ వెబ్ సిరీస్ ని ఓటీటీ సజీషన్ గా తీసుకొచ్చాం. మరి.. ఆ సిరీస్ ఏది? అసలు ఆ కథ ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న హై ఓల్టేజ్ వెబ్ సిరీస్ పేరు సె*క్స్/లైఫ్. ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. నిజానికి ఇది 2021లో స్టార్ట్ అయిన వెబ్ సిరీస్. మొదటి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి.. రెండో సీజన్ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ మొత్తం వైవాహిక జీవితానికి సంబంధించి ఉంటుంది. ఇందులోని యాక్టర్స్ అంతా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇంటిమేట్ సీన్స్ లో మాత్రం స్క్రీన్ మొత్తం ఫైర్ అవుతుంది. కథ, స్క్రీన్ ప్లే మొత్తం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. హీరోయిన్ కు పెళ్లవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. కానీ, ఆమెకు పెళ్లికంటే ముందు ఒక అబ్బాయితో పరిచయం ఉండేది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత వారి మధ్య ఎన్నో మరపురాని సన్నివేశాలు.. పడక గదిలో హద్దులు చెరిపేసే విషయాలు జరుగుతాయి. అయితే హీరోయిన్ ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక సతమతమవుతూ ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె తన ప్రియుడిని మర్చిపోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అ  నేపథ్యంలోనే తన లైఫ్ లో జరిగిన అన్ని విషయాలను, తన ప్రియుడి గురించి ఓ డైరీలో రాయడం స్టార్ట్ చేస్తుంది.

అయితే ఒకరోజు ఆ డైరీ తన భర్త కంట పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు పెళ్లైన తర్వాత ఎందుకు ప్రియుడిని గుర్తు చేసుకుంటుంది? భర్తకు తెలిసిన తర్వాత ఆమెను అర్థం చేసుకున్నాడా? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సె*క్స్/లైఫ్ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ హీరోయిన్, ప్రియుడు, భర్త మాత్రమే కాకుండా.. పలు క్యారెక్టర్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. ప్రతి జంటకు కొన్ని ఘాటు ఘాటు సన్నివేశాలు ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడే చూస్తే మంచిది. ఇంటిల్లపాది కలిసి చూసేందుకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే కాదు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet