iDreamPost
android-app
ios-app

ఆ కోరికలు ఎక్కువైతే.. OTTలో బో*ల్డ్ వెబ్ సిరీస్! నరాలు జివ్వుమంటాయి!

  • Published May 10, 2024 | 12:02 PM Updated Updated May 10, 2024 | 12:02 PM

OTT Suggestions- Best Romantic Movies: ఓటీటీలో మీరు ఇప్పటి వరకు చాలానే బో*ల్డ్ సినిమాలు చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని మాత్రం మీరు చూసి ఉండరు. కచ్చితంగా ఇది ఒంటరిగా చూడాల్సిన సిరీస్ ఇది.

OTT Suggestions- Best Romantic Movies: ఓటీటీలో మీరు ఇప్పటి వరకు చాలానే బో*ల్డ్ సినిమాలు చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక సిరీస్ ని మాత్రం మీరు చూసి ఉండరు. కచ్చితంగా ఇది ఒంటరిగా చూడాల్సిన సిరీస్ ఇది.

  • Published May 10, 2024 | 12:02 PMUpdated May 10, 2024 | 12:02 PM
ఆ కోరికలు ఎక్కువైతే.. OTTలో బో*ల్డ్ వెబ్ సిరీస్! నరాలు జివ్వుమంటాయి!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలు చూసేస్తున్నారు. జానర్ తో సంబంధం లేదు. ప్రతి ఒక్కటి టచ్ చేస్తున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ ని వదలకుండా చూసేస్తున్నారు. కొందరైతే వారానికి కనీసం ఒక్క సినిమా అయినా చూసేస్తున్నారు. అయితే రొమాంటిక్ జానర్ లో వెబ్ సిరీస్లు కూడా ఉంటాయని మీకు తెలుసా? చాలా మంది ఆ వెబ్ సిరీస్ల జోలికి పోయేందుకు కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే స్టార్ట్ చేసి చూసిన తర్వాత టైమ్ వేస్ట్ అయ్యిందనే భావన కలగకూడదు. అందుకే మీకోసం ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస్ ని మీరు వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపడం కష్టంగా ఉంటుంది. మరి.. ఆ సిరీస్ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు చెప్పుకునే వెబ్ సిరీస్ పూర్తిగా సె*క్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఉంటుంది. అదేంటి? అలాంటి వెబ్ సిరీస్లు కూడా ఉంటాయా? అని షాకవ్వకండి. అలాంటివి కూడా ఉంటాయి.. అవి తప్పక చూడాల్సిన సిరీస్లు కూడా. ప్రతి ఒక మనిషి లైఫ్ లో శృOగారం అనేది ఒక భాగం. అది లేకుండా ఈ సృష్టి ముందుకు వెళ్లదు. విదేశాల్లో దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. యూత్ కు అది కూడా ఒక సబ్జెక్ట్ అనే విధంగా అవగాహన కల్పిస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితి ఉండదు. చాలా మందికి శృOగారం అంటే అర్థం కూడా తెలియని పరిస్థితి ఉంది.

ముఖ్యంగా పెళ్లి తర్వాత తొలి రాత్రికి సంబంధించి కూడా సరైన అవగాహన లేని వాళ్లు కోకొల్లలు. అలాంటి వారికి ఈ వెబ్ సిరీస్ ఒక చక్కని సమాధానం కావచ్చు. చాలా మంది శృOగారం అనగానే అదేదో బూతు అనుకుంటూ ఉంటారు. కానీ, లైఫ్ లో తప్పక తెల్సుకోవాల్సి విషయాల్లో అది కూడా ఎంతో ముఖ్యమైనది. అది తెలియకే ఎంతో మంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. భార్యాభర్తలు అయితే.. సంసారం పట్ల సంతృప్తి చెందక కాపురాలను కూడా కూల్చేసుకుంటున్నారు. ఇది వినడానికి కాస్త ఎబెట్టుగా.. చర్చించడానికి కాస్త సిగ్గుగా ఉండచ్చు. కానీ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం.

ముఖ్యంగా యువతకు బాగా తెలియాల్సిన అంశం ఇది. అందుకే ఈ సె*క్స్ ఎడ్యుకేషన్ వెబ్ సిరీస్ ని తప్పక చూడాలి అని చెప్తున్నాం. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే ఇందులో 4 సీజన్స్ వచ్చాయి. ఈ సిరీస్ లో ఉండే హీరో పలువురు వ్యక్తులు, యువతకు వచ్చే శృoగార సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. వారికి సరైన అవగాహన కల్పిస్తూ ఉంటాడు. అయితే మీరు మీ సిరీస్ ని మాత్రం తప్పక ఒంటరిగానే చూడాలి. ఎందుకంటే మంచిని చెప్పాలి అంటే కొన్నిసార్లు కాస్త ఘటుగా చెప్పాల్సిన అవసరం రావచ్చు. అందుకే అందరూ కలిసి చూసే వెబ్ సిరీస్ అయితే కాదు. కాస్త బో*ల్డ్ గా ఉంటుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ కి ఏం ప్లాన్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ ని చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet