iDreamPost
android-app
ios-app

OTTలో ఊర మాస్ బోల్డ్ మూవీ! అబ్బో తెలుగులో ఇలాంటి మూవీనా?

OTT Suggestions- Best Romantic Crime Thriller: ఓటీటీలో యాక్షన్, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. ఎప్పుడైనా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? ఓటీటీలో తెలుగులో ఉన్న ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ని చూశారా?

OTT Suggestions- Best Romantic Crime Thriller: ఓటీటీలో యాక్షన్, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. ఎప్పుడైనా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? ఓటీటీలో తెలుగులో ఉన్న ఈ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ని చూశారా?

OTTలో ఊర మాస్ బోల్డ్ మూవీ! అబ్బో  తెలుగులో ఇలాంటి మూవీనా?

ఓటీటీలో మీరు మీకు ఇష్టమైన సినిమాలు చూస్తూ ఉంటారు. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా కిందకు స్క్రోల్ చేసే కొద్దీ కొన్ని కేటగిరీలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కేటగిరీల్లో యాక్షన్, కామెడీ, ఎంటర్ టైన్మెంట్, డ్రామా ఇలా చాలా కనిపిస్తాయి. వాటిలో రొమాన్స్ కూడా ఒకటి ఉంటుంది. అయితే ఆ కేటగిరీలో మూవీస్ ని ఓపెన్ చేయాలన్నా.. చూడాలన్నా కాస్త అనుమానాలు, భయాలు ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ చేస్తే మూవీ ఎలా ఉంటుందో? మరీ బోల్డ్ గా ఉంటుందో? అసలు స్టోరీ ఎలా ఉంటుందో అనే భయాలు ఉంటాయి. అయితే మీరు ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకోసం ఒక మంచి మూవీని సజీషన్ గా తీసుకొచ్చాం.

ఇప్పుడు చెప్పుకునే సినిమా కేవలం రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు.. ట్విస్టులు, ఛేజింగ్లు, ఫైటింగులు చాలానే ఉంటాయి. ఒక మంచి రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆ మూవీ మరేదో కాదు.. రాజయోగం. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని చూస్తే కచ్చితంగా రియల్ లైఫ్ నుంచి ఇన్ స్పైర్ అయ్యి తీసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రేమ, స్వార్థం, అత్యాశ, త్యాగం, మోసం ఇలా అన్నీ ఉంటాయి. ఒక మనిషిని డబ్బు ఎంతలా మార్చేస్తుంది? ఎన్ని తప్పులు చేయిస్తుంది అనే విషయాలు ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది.

ఈ రాజయోగం మూవీ కథలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే మంచి కమర్షిల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే కాస్త బోల్డ్ గా కూడా ఉంటుంది. దీనికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే కేవలం బోల్డ్ అనే కాదు.. కాస్త రక్తపాతం కూడా ఉంటుంది. అందుకే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కథ, ట్విస్టుల పరంగా మాత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏమాత్రం తక్కువ కాదు. అలాగే క్రైమ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. డైమండ్స్, రూ.50 కోట్ల డబ్బు చుట్టూ ఈ మూవీ తిరుగుతూ ఉంటుంది.

అలాగే హీరోకి ప్రేమ రూపంలో ఇద్దరు అమ్మాయిలు దగ్గరవుతారు. వారిలో ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు? ఎవరు అత్యాసతో దగ్గరయ్యారు అనే విషయం కూడా ఆసక్తిగా ఉంటుంది. పైగా యాక్షన్ కూడా ఇందులో గట్టిగానే పెట్టారు. హీరో ఒక సాధారణ మెకానిక్ నుంచి 5 స్టార్ హోటల్లో ఉండే రేంజ్ కు ఎలా వెళ్లాడు? అసలు అతను అలా ఎదగడానికి ఏం చేశాడు అనే పాయింట్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాగే కాస్త ఫన్ ని కూడా క్రియేట్ చేస్తుంటాయి. ఇందులో గ్యాంగ్ వార్ కూడా ఉంది. మీరు ఇప్పటి దాకా ఈ మూవీ చూడకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రాజయోగం మూవీ చూసేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet