iDreamPost
android-app
ios-app

ఏరి కోరి రాక్షసుడితో ప్రేమ.. OTTలో ఈ మూవీకి వణికిపోతారు..!

OTT Suggestions- Best Horror Thriller Fresh Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత హాలీవుడ్ కంటెంట్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే మీకోసం ఒక బెస్ట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. మీరు ఈ మూవీకి కచ్చితంగా కనెక్ట్ అయిపోతారు.

OTT Suggestions- Best Horror Thriller Fresh Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత హాలీవుడ్ కంటెంట్ కు మరింత డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే మీకోసం ఒక బెస్ట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. మీరు ఈ మూవీకి కచ్చితంగా కనెక్ట్ అయిపోతారు.

ఏరి కోరి రాక్షసుడితో ప్రేమ.. OTTలో ఈ మూవీకి వణికిపోతారు..!

ప్రేమ అందరికీ కావాలి అనిపిస్తుంది. తీరికలేకుండా పని చేసిన తర్వాత మనతో కలిసి కబుర్లు చెప్పడానికి ఒక మనిషి ఉంటే భలే ఉంటుంది కదా అనిపిస్తుంది. అలాంటి ప్రేమను కోరుకుంటే.. ఒక రాక్షసుడు మన జీవితంలోకి వస్తే? ఆ ప్రేమకథ కాస్తా దారుణమైన ట్రాజెడీగా మారిపోతే? ఓటీటీలో అలాంటి ఒక భయంకరమైన.. క్రూరమైన సినిమా ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ ని చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ, ఈ డెబ్యూ డైరెక్టర్ టాలెంట్ కి మాత్రం ఫిదా అయిపోతారు. ఎందుకంటే డైరెక్టర్ గా తీసుకొచ్చిన తొలి చిత్రాన్నే ఈ స్థాయిలో తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు అనే చెప్పాలి. మరి.. ఈ సినిమా ఏది? ఏ రేంజ్ లో ఉంది అనే విషయాన్ని చూద్దాం.

హాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో చిత్రాలకు ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచి కూడా ఓటీటీల్లో హాలీవుడ్ సినిమాలను వదలకుండా చూసేస్తున్నారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, టేకింగ్ పరంగా ఈ మూవీకి మీరు మంచి మార్కులు వేసేస్తారు. ముఖ్యంగా ఇందులో ఉన్న ఒక పాయింట్ అందరినీ ఆకట్టుకుట్టుంది. అదేటంటే.. లవర్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఒక రాక్షసుడి చేతిలో పడుతుంది. తాను ప్రేమ కోరుకుంటే.. అతను మాత్రం ఆమెకు బాధనే మిగిలుస్తాడు. అంతేకాకుండా.. ఆమెకు మాదక*ద్రవ్యాలు అలవాటు చేస్తూ వారిలో ఉన్న చీకటి కోణాలను వెలికి తీస్తూ ఉంటాడు.

ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే.. మంచిగా నటిస్తూ మనుషులను నరకయాతన పెట్టే ఒక క్రూరుడైన వ్యక్తి గురించి ఈ సినిమా. ఒక అమ్మాయి ప్రేమ కసం తపిస్తూ ఉంటుంది. అతను మాత్రం నరకాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో ముఖ్యంగా కెమెరా వర్క్, సీన్ టేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎంతో ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది. హైవే మీద 100 మీద దూసుకెళ్తున్న బండికి సడెన్ గా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా అయితే కంగారు పడతారో.. సాఫీగా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సాగిపోతున్న ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్ రాగానే ప్రేక్షకులు కూడా అలాగే కంగారు పడిపోతారు. మొత్తాని ఈ మూవీ మాత్రం మీకు నెక్ట్స్ లెవల్ ఫీల్ అయితే ఇస్తుంది. ఈ సినిమా పేరు ‘ఫ్రెష్’ ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు గనుక ఇంకా ఈ సినిమా చూడకపోతే కచ్చితంగా ఒకసారి ట్రై చేయచ్చు. ఒకవేళ మీరు గనుక ఈ సినిమా చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap