iDreamPost
android-app
ios-app

OTTలో వణికించే హారర్ థ్రిల్లర్.. వీక్ హార్ట్ పీపుల్ అస్సలు చూడొద్దు!

OTT Suggestions- Best Horror Movie Starve Acre: ఒక మంచి హారర్ చిత్రం చూడాలి అని మీరు వెతుకలాట మొదలు పెడితే మాత్రం ఈ మూవీని కచ్చితంగా చూసేయండి. అసలు ఆ మూవీ కథ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఎందుకు అంత స్పెషలో చూడండి.

OTT Suggestions- Best Horror Movie Starve Acre: ఒక మంచి హారర్ చిత్రం చూడాలి అని మీరు వెతుకలాట మొదలు పెడితే మాత్రం ఈ మూవీని కచ్చితంగా చూసేయండి. అసలు ఆ మూవీ కథ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఎందుకు అంత స్పెషలో చూడండి.

OTTలో వణికించే హారర్ థ్రిల్లర్.. వీక్ హార్ట్ పీపుల్ అస్సలు చూడొద్దు!

ఎన్ని చెప్పినా.. ఎంత చెప్పినా వాళ్లు మారరు. అదే అండి హారర్ సినిమాలు చూసేవాళ్లు. వణుకుతూ కూడా, దుప్పటి కప్పుకుని కూడా హారర్ సినిమాని చూడాల్సిందే. అలాంటి వాళ్లు మీరు అయినా.. మీకు తెలిసిన వాళ్లు అయినా కూడా మీలాంటి వాళ్ల కోసం ఒక క్రేజీ హారర్ చిత్రం తీసుకొచ్చాం. ఇది చూస్తే వెన్నులో వణుకు పుట్టడమే కాదు.. మైండ్ లో నుంచి పోదు కూడా. ఇది చాలా అంటే చాలా డిస్టర్బింగ్ ఉండే హారర్ చిత్రం. హారర్ మూవీ లవర్స్ కూడా దీన్ని చూసేందుకు కాస్త ఆలోచించాలి. అంత హాంటింగ్ హారర్ చిత్రం ఏది? అసలు దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హారర్ చిత్రాలు అంటే అలాంటి ఇలాంటివి కొంతమందికి నచ్చవు. మినిమం ఈ రేంజ్ ఎలివేషన్స్, ఈ తరహా ట్విస్టులు, అలాగే హారర్ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అందుకే ఒక బెస్ట్ హారర్ చిత్రం తీసుకొచ్చాం. అయితే కచ్చితంగా ఈ సినిమాని చూడాలా అంటే? ఒక బెస్ట్ హారర్ మూవీ విత్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కావాలి అంటే చూడాల్సిందే. ఈ మూవీ మొత్తం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి నిధుల కోసం గాలిస్తూ ఉంటాడు. అతను ఏదో ఒక విలువైన వస్తువులను సొంతం చేసుకోవాలి అని ఈ వెతుకులాట చేస్తాడు. అయితే ఆ నిధుల వేటలో అతను కొన్ని వింత పరిస్థితులను ఎదుర్కొంటాడు.

అసలు అతనికి ఏమైందో కూడా వారికి తెలియదు. ఆ కుటుంబానికి అర్థం కూడా కాదు. వాళ్ల ఫ్యామిలీ ఏవో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అతను ఏదో వింతగా ప్రవరిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ల మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఏదో వింత శబ్దాలు చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వైద్యులకు కూడా వాళ్లకు ఏమైందో తెలియదు. కానీ, వాళ్ల కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంటుంది. అదంతా అతను ఆ నిధుల కోసం వేట మొదలు పెట్టినప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అలాగే ఒక చెట్టు కూడా ఈ అన్ని పనులకు కారణం అవుతుంది. అసలు ఆ చెట్టులో ఏముంది? అతనికి ఎందుకు అలా జరుగుతుంది? అసలు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అనే చాలానే ఆసక్తికర ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం కావాలి అంటే.. మీరు ఈ ‘స్టార్వ్ ఏకర్’ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet