iDreamPost
android-app
ios-app

OTTని షేక్ చేస్తున్న బెస్ట్ టైమ్ ట్రావెల్ ఫాంటసీ మూవీ.. ఇంకా చూడలేదా?

  • Published Jul 16, 2024 | 6:00 AM Updated Updated Jul 16, 2024 | 6:00 AM

OTT Suggestions- Fantasy Movie Descendants The Rise Of Red: ఫాంటసీ చిత్రాలు, టైమ్ ట్రావెెల్ చిత్రాలు ఇష్టపడే వాళ్లకు ఇది బెస్ట్ మూవీ అవుతుంది. అంతేకాకుండా మ్యూజిక్ లవర్స్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

OTT Suggestions- Fantasy Movie Descendants The Rise Of Red: ఫాంటసీ చిత్రాలు, టైమ్ ట్రావెెల్ చిత్రాలు ఇష్టపడే వాళ్లకు ఇది బెస్ట్ మూవీ అవుతుంది. అంతేకాకుండా మ్యూజిక్ లవర్స్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

  • Published Jul 16, 2024 | 6:00 AMUpdated Jul 16, 2024 | 6:00 AM
OTTని షేక్ చేస్తున్న బెస్ట్ టైమ్ ట్రావెల్ ఫాంటసీ మూవీ.. ఇంకా చూడలేదా?

సాధారణంగా ఫాంటసీ చిత్రాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనకు తెలుగులో వచ్చిన ఆదిత్య 369 సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ చిత్రం ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా వదలకుండా చూసేస్తారు. అందులో ఒక టైమ్ మెషిన్ లో గతంలోకి.. భవిష్యత్ లోకి ప్రయాణం చేస్తారు. ఆ నేపథ్యంలో చాలానే ట్విస్టులు జరుగుతాయి. అలాంటి ఒక పాయింట్ తో హాలీవుడ్ నుంచి ఒక క్రేజీ ఫాంటసీ చిత్రం అయితే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అది ఓటీటీని షేక్ చేస్తోంది కూడా. పైగా మీరు పిల్లలతో కలిసి ఆ చిత్రాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయచ్చు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ చిత్రం కథేంటో చూద్దాం.

ఈ సినిమా సరిగ్గా పదేళ్ల తర్వాత ఒక క్రేజీ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది. పేదళ్ల క్రితం డిసెండెంట్స్ అనే ఒక మ్యూజికల్ మూవీ హాలీవుడ్ ని షేక్ చేసింది. ఆ మూవీకి సీక్వెల్ గానే ఇప్పుడు చెప్పుకుంటున్న ‘డిసెండెంట్స్: ది రైజ్ ఆఫ్ రెడ్’ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీ కూడా దాదాపుగా మ్యూజిక్ మీదే నడుస్తూ ఉంటుంది. కానీ, ఇందులో ఈసారి చాలానే ట్విస్టులు ప్లాన్ చేశారు. ఆరడాన్ యూనివర్సిటీకి ఆరడాన్ హెడ్ మిస్ట్రెస్ అవుతుంది. ఆమె మొదట ఆరడాన్ కి వండర్ ల్యాండ్ కి మధ్య ఉన్న బోర్డర్ ని ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. వండర్ ల్యాండ్ క్వీన్ ని ఆరడాన్ కి ఆహ్వానిస్తుంది.

వండర్ ల్యాండ్, రెడ్ క్వీన్ కాస్త రెబలియన్ ఆలోచనలు కలిగి ఉంటుంది. అందుకే వారిని అలైన్స్ లో కాకుండా.. దూరంగా ఉంచుతూ ఉంటారు. అలాంటి ఆమెను ఆహ్వానించడంతో అంతా అవాక్ అవుతారు. అందరూ అనుకున్నదే జరుగుతుంది. రెడ్ క్వీన్ ఆరడాన్ మీద దాడి చేస్తుంది. పైగా వారి పెద్దను బందిస్తుంది. ఈ ఘటన నుంచి ఆరడాన్ ని కాపాడేందుకు వండర్ ల్యాండ్ ప్రిన్సెస్ టైమ్ ట్రావెల్ చేయాలని చెప్తుంది. అలా వండర్ ల్యాండ్- ఆరడాన్ యువరాణులు టైమ్ ట్రావెల్ చేస్తారు. అప్పుడు వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు రెడ్ క్వీన్ అలా ఎందుకు చేసింది? ఆరడాన్ మహారాణిని కాపాడుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెండెంట్స్: ది రైజ్ ఆఫ్ రెడ్.. మూవీ చూడాల్సిందే. ఈ సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş