iDreamPost
android-app
ios-app

పో*ర్న్ స్టార్ తో కుర్రాడి ప్రేమ.. OTTలో వింత ప్రేమ కథ!

OTT Suggestions- Best Different Love Story: మీరు చాలానే ప్రేమ కథలు చూసుంటారు. కానీ, ఇది మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్టోరీని ఇండియన్ సినిమాలో అయితే చూసుండరు.

OTT Suggestions- Best Different Love Story: మీరు చాలానే ప్రేమ కథలు చూసుంటారు. కానీ, ఇది మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్టోరీని ఇండియన్ సినిమాలో అయితే చూసుండరు.

పో*ర్న్ స్టార్ తో కుర్రాడి ప్రేమ.. OTTలో వింత ప్రేమ కథ!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక మీకు ఎలాంటి సినిమాలు చూడాలో ఒక పట్టాన అర్థం కావడం లేదా? యాక్షన్, ఎమోషన్, డ్రామా, కామెడీ చూసి చూసి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక వింత ప్రేమ కథను తీసుకొచ్చాం. ఈ మూవీ కాస్త వింతగా, వైవిధ్యంగా, భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక కుర్రాడు పక్కింటి అమ్మాయి మీద మనసు పడతాడు. పేరుకు చిన్న వయసే అయినా కూడా.. పెద్ద పెద్ద ఆశలు పెట్టుకును వాటిని నెరవేర్చుకునే క్రమంలో నానా ఇబ్బందులు పడతాడు. అయితే చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని గ్రహిస్తాడు. అసలు ఆ మూవీ ఏది? ఆ కుర్రాడి ప్రేమకథ ఏంటో చూద్దాం.

ఇలాంటి ఒక వింత ప్రేమకథ, వింత స్టోరీ కావాలి అంటే అది కచ్చితంగా హాలీవుడ్ సినిమానే అవుతుంది అని అందరికీ తెలుసు. అవును ఇది కూడా ఒక హాలీవుడ్ సినిమానే. పైగా ఇది వినడానికి కూడా కాస్త వింతగా ఉంటుంది. ఎందుకంటే ఒక చదువుకునే కుర్రాడు తనకంటే వయసులో పెద్దదైన పక్కింటి అమ్మాయి మీద మనసు పడతాడు. ఒకరోజు ఆమె దుస్తులు మార్చుకుంటుండగా చూస్తాడు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన ఆ యువతి కుర్రాడి ఇంటికి వెళ్లి అతడిని కారులో షికారుకు తీసుకెళ్తుంది. అయితే నడిరోడ్డు మీద ఆ కుర్రాడి బట్టలు విప్పించి బుద్ధి చెప్తుంది. ఆ తర్వాత ఏ కుర్రాడు అయినా ఆ అమ్మాయి జోలికి వెళ్లడు. కానీ, ఈ కుర్రాడు మాత్రం అప్పటి నుంచే ఆ యువతి ప్రేమలో పడతాడు.

ఎలాగైనా ఆ పక్కింటి అమ్మాయిని తన ప్రేమలో పడేయాలని ఫిక్స్ అవుతాడు. అందుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తాడు. అనుకున్నది సాధిస్తాడు కూడా. అయితే ఆ కుర్రాడు అనుకున్నట్లు ఆ అమ్మాయి జస్ట్ పక్కింటి అమ్మాయి కాదు. ఆమె ఒక సెలబ్రిటీ.. ఒక పో*ర్న్ స్టార్ ఆ విషయం తెలిసిన తర్వాత ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, అలా ఉండలేక చాలానే ఇబ్బంది పడతాడు. ఎలాగోలా ఆ యువతిని ప్రేమలో పడేస్తాడు. అయితే అప్పుడే ఆ యువతి బాయ్ ఫ్రెండ్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ కుర్రాడికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అదేంటో.. ప్రేమ గుడ్డిది అంటారుగా ఎంత వార్నింగ్ ఇచ్చినా ఈ బుడ్డోడు మాత్రం వెనక్కి తగ్గడు.

అసలు ఆ కుర్రాడు ఆ పో*ర్న్ స్టార్ ప్రేమ నుంచి బయట పడతాడా? ఇంకా మునిగి పోతాడా? యువతి బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు? అసలు వీళ్ల ప్రేమ ఎన్ని కష్టాలను కొని తెస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే.. మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ పేరు ‘ది గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇది 2004లో విడుదలైన సినిమా. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది A సర్టిఫికేట్ సినిమా కాబట్టి.. ఒంటరిగా చూస్తే చాలా మంచిది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Giriş