iDreamPost
android-app
ios-app

పాటలు పాడుతూ చంపేస్తాడు.. OTTలో ఈ కిల్లర్ ని చూస్తే కాళ్లు వణికిపోతాయి!

  • Published Jun 11, 2024 | 3:39 PM Updated Updated Jun 11, 2024 | 3:39 PM

OTT Suggestions- Best Cop Crime Drama: ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావడం లేదా? అయితే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేయండి. ఒక్కో ట్విస్టుకు బుర్ర గిర్రున తిరుగుతుంది. అలాగే ప్రతి సీన్ కూడా నెక్ట్స్ లెవల్ థ్రిల్ అందిస్తుంది.

OTT Suggestions- Best Cop Crime Drama: ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావడం లేదా? అయితే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేయండి. ఒక్కో ట్విస్టుకు బుర్ర గిర్రున తిరుగుతుంది. అలాగే ప్రతి సీన్ కూడా నెక్ట్స్ లెవల్ థ్రిల్ అందిస్తుంది.

  • Published Jun 11, 2024 | 3:39 PMUpdated Jun 11, 2024 | 3:39 PM
పాటలు పాడుతూ చంపేస్తాడు.. OTTలో ఈ కిల్లర్ ని చూస్తే కాళ్లు వణికిపోతాయి!

కొన్ని సినిమాలు చూస్తే కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా మైండ్ లో నుంచి అస్సలు పోవు. ఎవరైనా ఒక మంచి సినిమా సజెస్ట్ చేయ్ అంటే ఆ మూవీ పేరే టక్కున వస్తుంది. అలాంటి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీని మీరు స్టార్ట్ చేస్తే ఆపడం అంత ఈజీ కాదు. ఒక్కో సీన్.. ఒక్కో ట్విస్ట్.. బుర్రపాడు చేసేస్తుంది. ఈ సినిమా నిజానికి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ, మలయాళం మూవీ అయ్యేసరికి తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేకుండా పోయింది. అయితే తరచూ మలయాళం సినిమాలు చూసే వారికి అయితే ఈ మూవీ తగిలే ఉంటుంది. మరి.. ఈ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ఏదో చూద్దాం.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంటే కొన్ని ఎలిమెంట్స్ చాలా కామన్ గా ఉంటాయి. విక్టిమ్, సస్పెక్ట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఈ సినిమాలో కూడా అవే ఉంటాయి. కానీ, అవి ఒక్కో సీన్, ఒక్కో షాట్, ఒక్కో ట్విస్టుకు ఆడియన్స్ బుర్ర హీటెక్కిపోతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్, కొంత ఫ్లాష్ బ్యాక్ స్టోరీకూడా ఉంటుంది. అయితే ఈ మూవీలో ఉండే ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే.. పాటలు పాడుతూ హత్యలు చేసేస్తాడు. ఈ సినిమాలో అంతాక్షరి ఆట మీకు ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటుంది. అది ఒక పోటీలా సాగుతూ ఉంటుంది. అందరూ ఒక్కో అక్షరం మీద పాటలు పాడుతూ ఉంటారు. అలాగే హంతకుడు కూడా అలాంటి ఆట తరహాలోనే హత్యలు చేస్తూ ఉంటాడు.

ఈ సినిమాలో మెయిన్ పాయింట్ హత్యలు.. ఆ తర్వాత అంతాక్షరి ఆటే అందుకే ఈ సినిమా పేరు కూడా అంతాక్షరి అనే పెట్టారు. జెన్నీ పలత్, సైజూ కురుప్, సుధి కొప్పా వంటి స్టార్స్ ఈ మూవీలో ఉన్నారు. ఈ మూవీలో కాస్త వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. అంటే హత్యలు, ఆటలే కాదు.. పగ, ప్రతీకారం అనే పాయింట్స్ కూడా పుష్కలంగానే ఉన్నాయి. మలయాళం సినిమాలు చూసే వారికి ఒక విషయం క్లారిటీ ఉంటుంది. అదేంటంటే.. సినిమా కాస్త స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇందులో కూడా కాస్త ల్యాగ్ కనిపిస్తుంది. అయితే డ్రామా నడుస్తూ ఉంటుంది. కానీ, యాక్షన్ మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది.

ఒక మంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అనమాట. అలాగే మంచి కథ కూడా ఉంది. అలాగే టేకింగ్ మీకు బాగా నచ్చుతుంది. ఈ అంతాక్షరి సినిమాలో సైకో కిల్లర్ పాయింట్ అనేది బాగా హైలెట్ అయ్యే విషయం. ఈ సినిమా మలయాళంలోనే కాకుండా.. హిందీలో కూడా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ అంతాక్షరి చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. మరి.. ఈ అంతాక్షరి చిత్రం చూసుంటే మీకు ఎలా అనిపిచిందో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş