iDreamPost
android-app
ios-app

వ్యవస్థపై ఒంటరి పోరాటం.. OTTలో గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్!

OTT Suggestions Best Action Thriller Jason Bourne: ఓటీటీల్లో యాక్షన్ సినిమాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాలకు బాగా అలవాటు పడిపోయారు. అలాంటి వారికి హాలీవుడ్ నుంచి వచ్చిన అదిరిపోయే సినిమా సజీషన్ గా తీసుకొచ్చాం.

OTT Suggestions Best Action Thriller Jason Bourne: ఓటీటీల్లో యాక్షన్ సినిమాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాలకు బాగా అలవాటు పడిపోయారు. అలాంటి వారికి హాలీవుడ్ నుంచి వచ్చిన అదిరిపోయే సినిమా సజీషన్ గా తీసుకొచ్చాం.

వ్యవస్థపై ఒంటరి పోరాటం.. OTTలో గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్!

ఓటీటీలు వచ్చిన తర్వాత యాక్షన్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. వారంలో కనీసం ఒక మూవీ అయినా చూడాల్సిందే. అయితే అలాంటి అలవాటు మీకు ఉందా? ఉంటే మీకోసమే ఒక అదిరిపోయే మూవీ తీసుకొచ్చాం. హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా అంటేనే మినిమం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో కూడా అలాంటి యాక్షన్ సీక్వెన్సులు చాలానే ఉంటాయి. అది కూడా ఒకటి రెండు కాదు.. టన్నుల కొద్ది యాక్షన్ ఉంటుంది. అలాగే మంచి ట్విస్టులు కూడా ఉంటాయి. ట్విస్టులకు మీ బుర్ర పాడు కూడా అవుతుంది. ఇది ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అని మీరు కూడా అంటారు.

సాధారణంగా హాలీవుడ్ అనగానే యాక్షన్ సినిమాలు, స్పై యూనివర్స్ అంటూ ఉంటుంది. ఇది కూడా అలాంటి ఒక కోవకు చెందిన చిత్రమే. ఇది అచ్చంగా ఒక స్పై, అతను పని చేసిన ఏజెన్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక బెస్ట్ స్పైగా మన హీరో పనిచేస్తాడు. అతనికి ఎన్నో విషయాలు తెలుసు. అతని పేరు జేసన్ బౌర్న్. అతనికి గతం గుర్తుండదు. అతను ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల వల్ల అతని ప్రాణాల మీదకు వస్తుంది. జేసన్ బౌర్న్ కి చిన్నగా గతం గుర్తొస్తుంటుంది. అయితే అతను యాక్షన్ లోకి వచ్చాడు అని ఏజెన్సీకి కూడా తెలుస్తుంది. అతడిని తప్పించాలి అని ప్రయత్నాలు మొదలు పెడతారు.

అయితే అప్పటికి జేసన్ బౌర్న్ కి అతను ఎవరు అనేది మాత్రం అస్సలు గుర్తుండదు. కానీ, ఏజెన్సీతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఏజెన్సీ మాత్రం జేసన్ బౌర్న్ ని చూసి ఎంతో భయపడుతూ ఉంటుంది. అతడికి వాళ్ల సీక్రెట్స్ తెలుసు. వారి పన్నాగాలు తెలుసు.. వారి ఎత్తులు, పైఎత్తులు అన్నీ తెలుసు. అందుకే జేసన్ తిరిగి వచ్చాడు అనగానే అంతా కంగారు పడతారు. వారికి అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఏజెంట్స్ ని పంపి అతడి అంతు చూడాలని చెప్తారు. అలా ఫుల్ ఆఫ్ యాక్షన్ తో ఈ సినిమా సాగుతుంది. అయితే అసలు జేసన్ కు ఏం జరిగింది? అతను అలా ఎందుకు మారాడు? ఆ ఏజెన్సీ ఎందుకు అతడిని టార్గెట్ చేస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే మీరు ఈ ‘జేసన్ బౌర్న్’ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş