iDreamPost
android-app
ios-app

OTT లో “బల్లెరిన” ని మించిన రివెంజ్ మూవీ మరొకటి లేదు

  • Published Aug 14, 2024 | 1:20 AM Updated Updated Aug 14, 2024 | 7:55 AM

OTT Best Revenge Drama: ఇగో శాటిస్ఫై చేసే సినిమాలంటే అందరికి గుర్తొచ్చేది రివెంజ్ డ్రామా మూవీస్ ఏ. అదేంటో తెలియదు కానీ.. ఈ సినిమాలను చూస్తే ఓ మంచి ఎక్స్పీరియెన్స్ ను ఇస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ముందుంటుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

OTT Best Revenge Drama: ఇగో శాటిస్ఫై చేసే సినిమాలంటే అందరికి గుర్తొచ్చేది రివెంజ్ డ్రామా మూవీస్ ఏ. అదేంటో తెలియదు కానీ.. ఈ సినిమాలను చూస్తే ఓ మంచి ఎక్స్పీరియెన్స్ ను ఇస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ముందుంటుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేయండి.

  • Published Aug 14, 2024 | 1:20 AMUpdated Aug 14, 2024 | 7:55 AM
OTT లో “బల్లెరిన” ని మించిన రివెంజ్ మూవీ మరొకటి లేదు

హర్రర్ సినిమాలను చూస్తే.. భయం వలన ఓ రకమైన శాటిస్ఫ్యాషన్ కలుగుతుంది. అలానే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ వలన మూవీ చూశాక ఓ మంచి ఫీల్ వస్తుంది. కానీ ఇగో శాటిస్ఫై చేసే సినిమాలంటే అందరికి గుర్తొచ్చేది రివెంజ్ డ్రామా మూవీస్ ఏ. హీరో విలన్ మధ్య ఏదైనా ఓ కారణం వలన రివెంజ్ ఫైట్ జరిగితే.. ఇంతకంటే మూవీ చూడడానికి రీజన్ ఏం కావాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో కొంతమంది సూపర్ మార్కెట్ లోకి వచ్చి దొంగతనం చేస్తూ ఉంటారు. అక్కడ కౌంటర్ లో మని తక్కువ ఉండడంతో.. ఓనర్ తో గొడవ పడతారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఒక్జు వీరి మధ్యకు వచ్చి.. ఓ ఐటెం కావాలని దానికి డబ్బులు ఇస్తానని చెప్తుంది. కానీ కౌంటర్ లో మనీ అంత ఆ దొంగలు దొంగలించడంతో.. తనకు రావాల్సిన మిగిలిన డబ్బులను వారి నుంచే తీసుకుంటున్న క్రమంలో పెద్ద ఫైట్ అవుతుంది. కట్ చేస్తే ఓ డాన్స్ ప్రోగ్రాం ను చూపిస్తారు. అక్కడ మిన్హి అనే అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది ఎదో ఆలోచిస్తూ పడిపోయి.. కాలు విరగ్గొట్టుకుంది. ఇక ఈ అమ్మాయి ఒక్జు కు కాల్ చేసి.. తన దగ్గరకు రమ్మని చెప్తుంది. దీనితో ఒక్జు మిన్హి దగ్గరకు వెళ్తుంది. తీరా వెళ్లి చూస్తే అక్కడ ప్లీజ్ గెట్ మీ రివేంజ్ ఫర్ మీ అనే ఓ లెటర్ ఉంటుంది. తీరా ఆమె ఎక్కడ ఉందా అని వెతికితే.. ఆమె వాష్ రూమ్ లో సూసైడ్ చేసుకుని ఉంటుంది.

కట్ చేస్తే అసలు వీరిద్దరికి ఎలా పరిచయం అయింది అని.. వారిద్దరి గతాన్ని చూపిస్తారు. వీరిద్దరూ కూడా స్కూల్ ఫ్రెండ్స్.. కానీ పై చదువుల కారణంగా కొంతకాలం దూరం అయ్యి.. చాలా ఏళ్ళ తరువాత కలుస్తారు. అంతా హ్యాపీగా కొనసాగుతూ ఉంటుంది. మరి ఉన్నట్లుండి మిన్హి కి ఏమైంది ? ఎందుకు ఆమె సూసైడ్ చేసుకుని చనిపోతుంది ? ఒక్జు మిన్హి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? మిన్హి చావు వెనుక దాగి ఉన్న రీజన్ ను ఒక్జు కనుక్కుంటుందా ? చివరికి ఏమౌతుంది ? ఇవన్నీ తెలియాలంటే “బల్లెరిన” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş