OTT Movie Suggestion: OTT లో మీ మైండ్ బ్లాక్ చేసే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్..ఇప్పటివరకు చూడలేదా !

ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాల లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. వాటిలో ఏ ఏ సినిమాలను చూడాలని కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంటారు. అవి ఏ మాత్రం బోర్ కొట్టిన ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి.

ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాల లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. వాటిలో ఏ ఏ సినిమాలను చూడాలని కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంటారు. అవి ఏ మాత్రం బోర్ కొట్టిన ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి.

ఇప్పటివరకు దాదాపు ఓటీటీ లో ఉన్న సినిమాలన్నిటిని చూసేసిన ప్రేక్షకులు .. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఎందుకంటే ఇంకా చూడాల్సిన సినిమాలు ఓటీటీ లో చాలానే ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాల లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. వాటిలో ఏ ఏ సినిమాలను చూడాలని కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంటారు. అవి ఏ మాత్రం బోర్ కొట్టిన ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఎమిలీ, ర్యండిల్ అనే ఇద్దరు లవర్స్.. కొన్ని రోజులు సరదాగా వారి సమయాన్ని గడుపుదాం అని.. ఓ బీచ్ వద్దకు వెళ్తారు. అక్కడ ర్యండిల్ తండ్రి కట్టించిన ఓ హౌస్ ఉంటుంది. దీనితో వాళ్లిద్దరూ ఆ బీచ్ హౌస్ లో ఉంటుంటారు. అయితే ఆ సమయంలో ఎమిలికి వాళ్ళతో పాటు మరెవరో వ్యక్తి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఓ రోజు సడెన్ గా డైనింగ్ టేబుల్ మీద ఎవరో కూర్చుని తింటున్నట్లుగా కనిపిస్తుంది. ఈ విషయం వెంటనే ర్యండిల్ కు చెప్తుంది. అయితే, వాళ్ళు ఎవరో కాదని, తన తండ్రి ఫ్రెండ్స్ జెన్, మిచ్ అని అతను గ్రహిస్తాడు. దీనితో వెంటనే ఆ ఇంటి నుంచి వెళ్లిపోవాలని వాళ్లిద్దరూ అనుకుంటూ ఉంటారు. కానీ జెన్, మిచ్ వాళ్ళిద్దరిని వెళ్లనివ్వకుండా ఆపేస్తారు . ఆ రాత్రి డిన్నర్ చేసిన తర్వాత.. జెన్, మిచ్ కలిసి బీచ్ కు వెళ్తారు. సరిగ్గా అప్పుడే జెన్ చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంటుంది.

కట్ చేస్తే నెక్ట్ డే జెన్ డైనింగ్ టేబుల్ మీద తింటూ కనిపిస్తుంది. ఎమిలీ వచ్చి పలకరించినా కానీ , ఏమి మాట్లాడదు. ఆ తర్వాత ఎమిలీ మెల్లగా బీచ్ కు వెళ్తుంది. అక్కడ మిచ్ ను చూస్తుంది. ఎమిలీ పిలుస్తున్నా కూడా అతను ఏమి పట్టించుకోకుండా.. సముద్రంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే విషయాన్నీ జెన్ కు చెబుదాం అనుకుని వస్తే.. జెన్ ఆకారం పూర్తిగా మారిపోతూ కనిపిస్తుంది. పైగా జెన్ ర్యండిల్ ను చంపడానికి తన వెంటపడుతుంది. అసలు ఆ రాత్రి పొగ కమ్మేసిన తర్వాత ఏం జరిగింది ! ఎమిలీ ర్యండిల్ ను కాపాడుకోగలిగిందా లేదా ! అసలు జెన్ , మిచ్ మనుషులేనా ! దీని వెనుక ఏదైనా కారణం ఉందా ! కథ చివరికి ఎలా ముగిసింది. ఇవన్నీ తెలియాలంటే “ది బీచ్ హౌస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిరాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments