iDreamPost
android-app
ios-app

OTT లో పిచ్చికించే బెస్ట్ హర్రర్ మూవీ ‘ప్రింబాన్’.. ట్విస్ట్ లు అదిరిపోతాయి

  • Published Aug 20, 2024 | 8:45 PM Updated Updated Aug 23, 2024 | 6:07 PM

OTT Best Horror Drama Primbon Movie: హర్రర్ మూవీస్ ఇష్టం ఉంటె కనుక ఈ సినిమాను చూసే ఉంటారు . ఒకవేళ మిస్ చేస్తే ఓ మంచి హర్రర్ సస్పెస్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Best Horror Drama Primbon Movie: హర్రర్ మూవీస్ ఇష్టం ఉంటె కనుక ఈ సినిమాను చూసే ఉంటారు . ఒకవేళ మిస్ చేస్తే ఓ మంచి హర్రర్ సస్పెస్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Aug 20, 2024 | 8:45 PMUpdated Aug 23, 2024 | 6:07 PM
OTT లో పిచ్చికించే బెస్ట్ హర్రర్ మూవీ ‘ప్రింబాన్’.. ట్విస్ట్ లు అదిరిపోతాయి

హర్రర్ సినిమాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఓటీటీ లో ఎన్ని హర్రర్ సినిమాలు ఉన్నా కూడా.. ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయనిపిస్తుంది. హర్రర్ మూవీ లవర్స్ ఈ సినిమాను చూసే ఉంటారు. ఒకవేళ చూడలేదంటే మాత్రం ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే . పైగా ఇదొక కొరియాన్ హర్రర్ డ్రామా. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది .. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక వీడియో ను రికార్డు చేసుకుంటూ ఉంటుంది. ఆరోజు వాళ్ళ అమ్మ బర్త్ డే అని తన కోసం పక్కనే ఉన్న ఫారెస్ట్ కు వెళ్లి.. అక్కడ నుంచి తన అమ్మకు గిఫ్ట్ తీసుకురావాలని అనుకుంటుంది. అందుకోసం తనకు తోడుగా తన ఫ్రెండ్ జాన్ ను కూడా తీసుకుని వెళ్తుంది. కట్ చేస్తే నెక్ట్ డే ఉదయాన్నే జాన్ మాత్రమే ఫారెస్ట్ నుంచి తిరిగి వస్తాడు. హీరోయిన్ ఫారెస్ట్ లో తప్పిపోతోంది. దీనితో అందరూ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత మంది వెతికినా సరే ఆమె మాత్రం కనిపించదు. దీనితో హీరోయిన్ ఫాదర్ వెతికే వాళ్ళనందరికి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో వారంతా వెళ్ళిపోతారు.

కట్ చేస్తే ఏడు రోజులు గడిచినా కూడా .. హీరోయిన్ రాకపోవడంతో.. ఆమె చనిపోయిందని ఫిక్స్ అయ్యి.. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలను కూడా జరిపించేస్తారు. అయితే వాళ్ళ ఇంట్లో ప్రిమ్బార్న్ అనే ఓ బుక్ ను బట్టే పనులు చేస్తూ ఉంటారు. ఇక ఆ బుక్ లో చూసి.. హీరోయిన్ అత్త ఆ నెక్స్ట్ డే నే చనిపోయిందని కన్ఫర్మ్ చేసి చెప్పేస్తుంది. కానీ హీరోయిన్ అమ్మ మాత్రం దానికి ఒప్పుకోదు. వీరు ఈ వాదనలో ఉండగానే.. హీరోయిన్ తిరిగి వస్తుంది. కానీ వాళ్ళ అత్త మాత్రం వచ్చింది హీరోయిన్ కాదని.. దెయ్యం అని వాళ్ళ నాన్న కు చెప్తుంది. కానీ ఇంట్లో ఎవరు నమ్మరు. కానీ అప్పటినుంచి కూడా వారి ఇంట్లో విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి, పైగా ఆ హీరోయిన్ కు కాళ్ళు కూడా ఉండవు. దీనిని వాళ్ళ చెల్లి గమనిస్తుంది. వాళ్ళ అమ్మకు చెప్తే అసలు నమ్మదు. అసలు వచ్చింది ఎవరు ?ఎవరి అనుమానులు నిజం అవుతాయి ? తర్వాత ఏమైంది ? ఆ 7 రోజులు ఆమె ఎక్కడికి వెళ్ళింది ? ఇవన్నీ తెలియాలంటే ‘ప్రింబాన్‘ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş