iDreamPost
android-app
ios-app

OTTలో హారర్ మూవీస్ కి అమ్మ మొగుడు.. ఒంటరిగా చూస్తే వణుకే!

Best Horror Movies- OTT Suggestions: ఓటీటీల్లో మీకు హారర్ చిత్రాలు చూసే అలవాటు ఉంటే.. మీకోసం ఒక మంచి హారర్ చిత్రం తీసుకొచ్చాం. ఆ మూవీని మీరు చూస్తే వణికిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Best Horror Movies- OTT Suggestions: ఓటీటీల్లో మీకు హారర్ చిత్రాలు చూసే అలవాటు ఉంటే.. మీకోసం ఒక మంచి హారర్ చిత్రం తీసుకొచ్చాం. ఆ మూవీని మీరు చూస్తే వణికిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

OTTలో హారర్ మూవీస్ కి అమ్మ మొగుడు.. ఒంటరిగా చూస్తే వణుకే!

హారర్ మూవీస్ ని ఇష్టపడని ఆడియన్స్ ఉండరు అనుకుంట. అందుకే ఏ ఓటీటీ తీసుకున్నా కూడా హారర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఏ హారర్ చిత్రం చూసినా కూడా మరీ ఎక్స్ ట్రీమ్ లో భయపడేది అయితే ఉండదు. ఓటీటీ ప్రేక్షకులు అయితే వారు కోరుకున్న దానికంటే ఎక్కువగా భయపెట్టే చిత్రాలు చూడాలి అనుకుంటారు. కానీ, ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర డిజప్పాయింట్ అవుతూనే ఉంటారు. కానీ, ఈసారి మీకోసం అలాంటి ఒక డిజప్పాయింట్మెంట్ లేకుండా చేసేందుకు ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ ని తీసుకొచ్చాం. ఈ మూవీని మీరు సింగిల్ గా చూస్తే మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. అంత భయానకంగా ఉండే చిత్రం ఇది.

హారర్ సినిమాల్లో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు టన్నుల కొద్దీ భయం చూపించేందుకు ఈ సినిమాలో చాలానే పాయింట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో కథ, కథనం చాలా బలంగా ఉంటాయి. వాటికి అదనంగా హారర్ ఎలిమెంట్స్.. హారర్ చిత్రాలకు ఆయువు పట్టులాంటి మ్యూజిక్ ఇందులో చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా హారర్ చిత్రంలో కథ మీకు అర్థమవుతున్నట్లే ఉండాలి.. కానీ, అప్పటికీ అంతు చిక్కనట్లు ఉండాలి. ఈ చిత్రంలో సేమ్ అలాంటి ప్యాట్రన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ మూవీ అంటే చాలా మందికి బాగా నచ్చేసింది.

The Night House

ఈ సినిమా మొత్తం ఒక లేడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె తన భర్తతో తమ నైట్ హౌస్ కు వెళ్తారు. అయితే అక్కడ వాళ్లు ఎంతో ఇషట్పడి కట్టుకున్న ఇంట్లో ఆమెకు తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఆమె భర్త అసలు తనకు తెలియకుండా ఏమేమేం చేశాడో తెలుసుకుని ఆ మహిళకు నిద్ర కూడా పట్టదు. ఆ ఇంట్లో తనకు తెలియకుండా చాలానే విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే.. ఆ ఇంట్లో ఎన్నో రహస్య గదులు ఉంటాయి. అక్కడ మనుషులే కాదు.. కొన్ని అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి. వాటి వల్ల హీరోయిన్ జీవితం అగమ్యగోచరంగా మారిపోతుంది.

అంతేకాకుండా ఆ ఇంట్లో ఏవో వింత బొమ్మలు, కొన్ని క్షుద్ర*పూజలు కూడా జరిగినట్లు ఆ మహిళ చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది. అయితే వాటి వల్ల తన జీవితం శూన్యంగా మారిపోయే ప్రమాదం వచ్చేస్తుంది. తనలాంటి ఇంకో మహిళ ఆ ఇంట్లో ఉండటాన్ని గుర్తిస్తుంది. అయితే ఆ ఇద్దరికీ ఇద్దరూ నేరుగా కనిపించరు. ఇలాంటి కొన్ని స్కేరీ పాయింట్స్ దీంట్లో చాలానే ఉన్నాయి. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ ‘ది నైట్ హౌస్‘ చిత్రాన్ని చూసుంటే మీకు ఎంత భయం వేసిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet