iDreamPost
android-app
ios-app

ప్రేతాత్మతో ప్రేమ- గర్భం.. OTTలోకి వణికించే హారర్ సిరీస్..

New Age Crazy Horror Web Series: ఓటీటీలో మీరు చాలానే వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఒక వెబ్ సిరీస్ ని చూసుండరు. ఈ సిరీస్ లో ఓ యువతి ప్రేతాత్మతో ప్రేమలో పడుతుంది.

New Age Crazy Horror Web Series: ఓటీటీలో మీరు చాలానే వెబ్ సిరీస్లు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఒక వెబ్ సిరీస్ ని చూసుండరు. ఈ సిరీస్ లో ఓ యువతి ప్రేతాత్మతో ప్రేమలో పడుతుంది.

ప్రేతాత్మతో ప్రేమ- గర్భం.. OTTలోకి వణికించే హారర్ సిరీస్..

ఓటీటీలో ఇప్పుడు చాలా మంది ఎక్కువగా వెబ్ సిరీస్లను చూస్తున్నారు. ఎందుకంటే చాలామందికి రోజుకో సినిమా వెతుక్కోవాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎక్కువగా వెబ్ సిరీస్లు చూస్తుంటారు. అయితే ఆ వెబ్ సిరీస్ ని సెలక్ట్ చేయడం అంతకంటే కష్టం. ఒకసారి స్టార్ట్ చేశాక నచ్చక పోతే మనసంతా పాడైపోతుంది. అయితే వెబ్ సిరీస్ ప్రియుల కోసం ఒక డిఫరెండ్ కాన్సెప్ట్ తో ఒక వెబ్ సిరీస్ వచ్చేసింది. కేవలం కొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ఆ సిరీస్ రాబోతోంది. ప్రస్తుతం ఆ సిరీస్ కి సంబంధించి టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. మరి.. ఆ సిరీస్ ఏంటి? అందులో అంత వింత ఏముందో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్నది నిజంగానే వింత వెబ్ సిరీస్. ఎందుకంటే ఎవరైనా ప్రేతాత్మ అంటే ఆవడ దూరం పారిపోతారు. అసలు ఆ ఆలోచన కూడా చేయరు. కానీ, ఒక యువతి ప్రేతాత్మతో ప్రేమలో పడుతుంది. నిజానికి వన్ డే స్టాండ్ కోసం రిలేషన్ లోకి వెళ్తుంది. ఆ యువతి- యువకుడు ఒక రోజు రాత్రి మొత్తం ఆనందంగా గడుపుతారు. ఆ తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఆ యువకుడికి చెప్పి సంతోషంగా తన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి అని ఆశ పడుతుంది. కానీ, ఆమె ఆశలు అడియాశలు అవుతాయి. ఎందుకంటే ఆ కుర్రాడు మాములు వ్యక్తి కాదు. అతను ఒక ప్రేతాత్మకు కొడుకు.

కేవలం ప్రేతాత్మ కాదు అత్యంత శక్తివంతమైన వికృతమై డెవిల్. అలాంటి మహిళ కుమారుడితో ఆ యువతి గర్భం తెచ్చుకుంటుంది. ఆ విషయం చెప్పగానే అతను కంగారు పడిపోతాడు. ఈ విషయం తన తల్లికి తెలిస్తో ఆ యువతిని బతకనివ్వదు, తనని కూడా ఏదో ఒకటి చేస్తుందని భయ పడతాడు. ఆ గర్భాన్ని ఎలాగైనా తీసేయాలి అనుకుంటారు. ఆమె గర్భవతి అయినప్పటి నుంచి తన చుట్టూ ఏదో వింతగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఆమె గనిస్తుంది. అకస్మాత్తుగా వస్తువులు అన్నీ గాల్లోకి లేస్తూ ఉంటాయి. అంతా గందరగోళంగా ఉంటుంది.

ఈ వెబ్ సిరీస్ పేరు ‘పాలైన్’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 22 నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే 21 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తుంది. అయితే ఆ యువతి పరిస్థితి ఏంటి? ఆ డెవిల్ వీళ్ల గురించి కనిపెట్టిందా? వారిని ఏమైనా చేసిందా? ఆ యవతి గర్భాన్ని ఉంచుకుందా? అసలు ఆ గర్భం వల్ల ఆమె చుట్టూ ఎందుకు వింతగా జరుగుతోంది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘పాలైన్’ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet