iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTTలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఇంటరాగేషన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Aug 22, 2024 | 11:42 AM Updated Updated Aug 22, 2024 | 11:42 AM

Telugu Murder Mystery Thriller Interrogation Movie OTT Streaming: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ప్లాట్ లో వచ్చే ప్రతి సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమ్మలో ఇప్పుడు ఓటీటీ లోకి డైరెక్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

Telugu Murder Mystery Thriller Interrogation Movie OTT Streaming: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ప్లాట్ లో వచ్చే ప్రతి సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమ్మలో ఇప్పుడు ఓటీటీ లోకి డైరెక్ట్ గా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Aug 22, 2024 | 11:42 AMUpdated Aug 22, 2024 | 11:42 AM
డైరెక్ట్ గా OTTలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఇంటరాగేషన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి వస్తున్నాయంటే చూపించే ఇంట్రెస్ట్ కంటే.. డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాల మీద ప్రేక్షకులు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దీనితో ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్..ఓటీటీ లపై ఎక్కువ ద్రుష్టి పెట్టారు. దీనితో ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరిగిపోయింది. వాటికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ మూవీ యాడ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

రకరకాల జోనర్స్ లో ఓటీటీ లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక వాటిలో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూసేది.. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్. ఈ ప్లాట్ లో వచ్చే కథలన్నీ ఒకేలా ఉన్నా కానీ.. పోలీసులు ఆ కేసులను సాల్వ్ చేసే తీరు మాత్రం … ప్రేక్షకులను ఆయా సినిమాలను చూసేలా చేస్తాయి. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి రాబోయే మూవీ పేరు ‘ఇంట్రాగేషన్’. ఈ సినిమాను డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అంతే కాకుండా ఈ సినిమాను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా చూసేయొచ్చు. తెలుగులో కూడా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆగస్ట్ 30 నుంచి ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా ఒక రిటైర్డ్ జడ్జ్ హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒంటరిగా జీవించే ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు ? ఎలా హత్యకు గురయ్యాడు అనే విషయాన్నీ సాల్వ్ చేయదనాయికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని ట్విస్ట్ లు ఎదురౌతాయి. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ మూవీ కథ. సహజంగా మర్డర్ మిస్టరీ సినిమాలలో సస్పెక్ట్ ను పట్టుకోవడం అనేది చివరి వరకు ట్విస్ట్ గానే ఉంటుంది. ఒక్కోసారి ఆ పాయింట్ ను రివీల్ చేసినా కానీ ఆ హత్య ఎందుకు చేసాడు అనేది మాత్రం లాస్ట్ వరకు చూపించారు. ఈ సినిమాలో కూడా అదే విధంగా చూపించనున్నారు. అసలు ట్విస్ట్ లు ఏమై ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş