iDreamPost
android-app
ios-app

మీర్జాపూర్ సిరీస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీజన్3 నుంచి బోనస్ ఎపిసోడ్

  • Published Aug 29, 2024 | 5:59 PM Updated Updated Aug 29, 2024 | 5:59 PM

Mirzapur Web Series Season 3 Bonus Episode: ఓటీటీ లో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లలో.. కొన్ని వెబ్ సిరీస్ లు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మీర్జాపూర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి సర్ప్రైజ్ ఎపిసోడ్ అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

Mirzapur Web Series Season 3 Bonus Episode: ఓటీటీ లో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లలో.. కొన్ని వెబ్ సిరీస్ లు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మీర్జాపూర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ కు ఉన్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి సర్ప్రైజ్ ఎపిసోడ్ అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

  • Published Aug 29, 2024 | 5:59 PMUpdated Aug 29, 2024 | 5:59 PM
మీర్జాపూర్ సిరీస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీజన్3 నుంచి బోనస్ ఎపిసోడ్

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో నిత్యం ఎన్నో రకాల వెబ్ సిరీస్ లు , సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని థియేట్రికల్ రిలీజెస్ అయితే మరికొన్ని నేరుగా రిలీజ్ అయ్యేవి. ఈ రెండు క్యాటగెరీస్ కాకుండా.. ఆయా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కొన్ని వెబ్ సిరీస్ లను సొంతంగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లలో కొన్ని వెబ్ సిరీస్ లు.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని.. స్పెషల్ గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చిన ఒరిజినల్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుని.. ఇటీవల మూడవ సీజన్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సర్ప్రైజ్ ఎపిసోడ్ అంటూ మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశారు.

ఈసారి మీర్జాపూర్ సీజన్ 3 తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో జూలై 5 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మొదటి రెండు సీజన్స్ కు ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఈ సీజన్ కు కూడా అలాంటి బజ్ ఏ క్రియేట్ అయింది. ఇప్పటికే మూడవ సీజన్ అన్ని ఎపిసోడ్స్ ను అమెజాన్ ప్రైమ్ రీలిజ్ చేసింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు మరొక బోనస్ ఎపిసోడ్ ను కూడా అందిస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. దీనితో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా. దీనిలో ఏం ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆ బోనస్ ఎపిసోడ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ పోస్ట్ ను రివీల్ చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఆగష్టు 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాబట్టి మీర్జాపూర్ సిరీస్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ను కూడా మిస్ చేయకుండా చూడండి.

మీర్జాపూర్ లాయల్ ఫ్యాన్స్ సీజన్ 3 లో కొన్ని విషయాలను బాగా మిస్ అయినట్లు గుర్తించి.. వారందరి కోసం వారికి తెలియని ఎన్నో విషయాలను పరిచయం చేస్తూ.. ఈ బోనస్ ఎపిసోడ్ ఉండబోతున్నట్లుగా .. వీడియో రిలీజ్ చేశారు. దీనితో ప్రస్తుతం మీర్జాపూర్ సిరీస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈ సిరీస్ కు కంటిన్యుషన్ గా నాలుగో సీజన్ కు కూడా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ బోనస్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో.. దీనిలో ఎవరి గురించి చెప్పబోతున్నారో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş