iDreamPost
android-app
ios-app

న్యూ నేషనల్ క్రష్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jul 11, 2024 | 1:44 PM Updated Updated Jul 11, 2024 | 1:44 PM

Saloni Bhabi AKA Neha Sargam Is The New National Crush: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక నటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యూ నేషనల్ క్రష్ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. మరి.. ఆ నటి ఎవరు? ఎందుకు అంత ఫేమస్ అయ్యిందో తెలుసుకోండి.

Saloni Bhabi AKA Neha Sargam Is The New National Crush: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక నటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యూ నేషనల్ క్రష్ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. మరి.. ఆ నటి ఎవరు? ఎందుకు అంత ఫేమస్ అయ్యిందో తెలుసుకోండి.

  • Published Jul 11, 2024 | 1:44 PMUpdated Jul 11, 2024 | 1:44 PM
న్యూ నేషనల్ క్రష్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?

సాధారణంగా హీరోయిన్స్ కు నెట్టింట ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మాములుగానే వాళ్లకు ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఒక్కోసారి 10 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాత్రతో రావచ్చు. ఇప్పుడు అలాంట్ ఫేజ్ లోనే ఈ నటి ఉంది. ప్రస్తుతం ఈమె గురించి పాన్ ఇండియా లెవల్లో చర్చ జరుగుతోంది. ఒక్క సిరీస్ తో ఇప్పుడు ఈ భామ పేరు దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. అంతా ఈవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. న్యూ క్రష్ లిస్ట్ అప్ డేటెడ్ అంటూ ఆమె ఫొటోలను తెగ షేర్స్ కొట్టేస్తున్నారు. అది కూడా మోడ్రన్ డ్రెస్సులు కాదండోయ్.. చీరకట్టులో ఉన్న ఈ అమ్మడు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది.

నేషనల్ క్రష్ అనగానే రష్మిక మందన్నా అని టక్కున చెప్పేస్తారు. ఆమె పాన్ ఇండియా లెవల్లో ఎంతో గొప్ప ప్రేక్షకాదరణ పొందింది. సినిమాల్లో మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా రష్మిక సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్త నేషనల్ క్రష్ వచ్చేసింది. అంతా ఈ బ్యూటీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఈమె పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఇటీవల వచ్చిన ఒక వెబ్ సిరీస్ లో చేసింది. పాత్ర నిడివి, పాత్రకు ఉన్న ప్రాధాన్యతతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇప్పటికైనా ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా?

ఆ నటి మరెవరో కాదు.. నేహా సర్గాం. ఈ అమ్మడు మీర్జాపూర్ సీజన్ 3లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు అంతా సలోనీ బాబీ అలియాస్ నేహా సర్గాం గురించే మాట్లాడుకుంటున్నారు. మీర్జాపూర్ సీజన్ 3 రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ అమ్మడు గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. నేహా సర్గాం గురించి హిందీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె ఏకంగా 14 వరకు సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఆమె నటన, ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

 

View this post on Instagram

 

A post shared by neha sargam (@nehasargam)

అయితే ఈమె చేసిన తొలి సిరీస్ తోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మీర్జాపూర్ లాంటి సిరీస్ తో పాన్ ఇండియా క్రష్ గా మారిపోయింది. అయితే ఈమె సీజన్ 2లో ఉన్నా కూడా.. అప్పుడు అంత గుర్తింపు రాలేదు. కానీ, ఇప్పుడు సీజన్ 3 వచ్చిన తర్వాత అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. నేషనల్ క్రష్ అప్ డేటెడ్ అంటూ నెటిజన్స్ పెడుతున్న పోస్టులను ఆమె ఎంతో హ్యాపీగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేస్తోంది. తనకు వస్తున్న ప్రేక్షకాదరణ, అభిమానాన్ని చూసి మురిసిపోతోంది. మరి.. కొత్త నేషనల్ క్రష్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by neha sargam (@nehasargam)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss