Swetha
ప్రతి వారం OTT లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. దీనితో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు OTT లో కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం OTT లో ఏకంగా 31 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ప్రతి వారం OTT లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. దీనితో మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు OTT లో కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం OTT లో ఏకంగా 31 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
Swetha
ప్రస్తుతానికి థియేటర్ ల్లో సందడి చేసే సినిమాలు అయితే అంతగా ఏమి కనిపించడం లేదు. సో మూవీ లవర్స్ ఎంటర్టైన్మెంట్ కు ఉన్న ఏకైక దారి OTT మాత్రమే. ఈ క్రమంలో ఈ వారం OTT లో 31 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో. వాటిలో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయో ఏంటో కూడా చూసేద్దాం.
ఈ వారం OTT లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే
నెట్ ఫ్లిక్స్
సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23
బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – మే 23
ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) – మే 23
అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23
అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) – మే 24
ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 24
అమెజాన్ ప్రైమ్
మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
అభిలాషం (మలయాళ మూవీ) – మే 23
హాట్ స్టార్
ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) – మే 19
టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) – మే 19
ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 21
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – మే 22
ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) – మే 23
ఆహా
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు మూవీ) – మే 23
బుక్ మై షో
ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 20
చెక్ మేట్స్ (స్పానిష్ మూవీ) – మే 20
కూప్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
యూఫస్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) – మే 20
ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) – మే 20
ఐ యామ్ నెవెంకా (స్పానిష్ మూవీ) – మే 20
జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) – మే 20
నార్బెర్ట్ (స్పానిష్ మూవీ) – మే 20
ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) – మే 20
రీటా (స్పానిష్ మూవీ) – మే 20
విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23
ఆపిల్ ప్లస్ టీవీ
ఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23
ప్రస్తుతానికి ఈ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఇవి కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.