iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేస్తున్న మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 15, 2024 | 10:20 PM Updated Updated May 15, 2024 | 10:20 PM

Malayalam Blockbuster Movie OTT Release: ఈ ఏడాది చాలానే మలయాళం మూవీస్ పాన్ ఇండియా లెవల్లో అద్భుతాలు సృష్టించాయి. ఆ లిస్టులో ఉన్న మరో మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కురిపించిన ఈ చిత్రం ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

Malayalam Blockbuster Movie OTT Release: ఈ ఏడాది చాలానే మలయాళం మూవీస్ పాన్ ఇండియా లెవల్లో అద్భుతాలు సృష్టించాయి. ఆ లిస్టులో ఉన్న మరో మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కురిపించిన ఈ చిత్రం ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

  • Published May 15, 2024 | 10:20 PMUpdated May 15, 2024 | 10:20 PM
OTTలోకి వచ్చేస్తున్న మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పాన్ ఇండియా లెవల్లో ఈ ఏడాది మలయాళం మూవీస్ క్రేజ్ చూస్తుంటే.. బాక్సాఫీస్ కి కూడా పిచ్చెక్కిపోతోంది. మాలీవుడ్ నుంచి ఏ సినిమా విడుదలైనా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇయర్ భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు కాసుల పంట పండించాయి. వాటికి అదనంగా ఇప్పుడు రెండు సినిమాలు మలయాళం ఇండస్ట్రీకి కోట్లు కురిపిస్తున్నాయి. వాటిలో ఫహద్ ఫాజిస్ నటించిన ఆవేశం మూవీ ఒకటి. మరొకటి ప్రణవ్ మోహన్ లాల్ నటించిన ‘వర్షంగులక్కు శేషం’ మూవీ. ఈ రెండు చిత్రాలు కలిపి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 236 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా ఈ వర్షంగులక్కు శేషం మూవీ రిలీజ్ అయ్యింది. మంచి మౌత్ టాక్ తో ఈ మూవీ అద్భతమైన కలెక్షన్స్ రాబట్టింది. ప్రణవ్ మోహన్ లాల్, నవీన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అజు వర్గీస్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైంది. కానీ, మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

నెల రోజులు దాటిపోయినా కూడా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది ఒక పిరియాడిక్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీకి అంతా కలిపి రూ.9 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్తున్నారు. కానీ, బాక్సీఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.82 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చయర్యానికి గురి చేసింది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించడమే కాకుండా.. మలయాళం ఇండస్ట్రీ సత్తా ఏంటో చాటినట్లు అయ్యింది. ఇప్పటికే ఆవేశం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఈ వర్షాంగులక్కు శేషం సినిమా మాత్రం ఇంకా ఓటీటీ ఎంట్రీ ఇవ్వలేదు. అయితే ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆ వార్త రానే వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఆవేశం సినిమాకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వర్షంగులక్కు శేషం సినిమా కథ విషయానికి వస్తే.. గొప్ప సెలబ్రిటీలు అయిపోవాలని ఇద్దరు కుర్రాళ్లు కేరళను వదిలి మద్రాస్ కు వెళ్తారు. వాళ్లు గొప్పవాళ్లు అయ్యారా? వారి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేదే స్టోరీ. దానిని చాలా ఫన్నీ వేలో చెప్పుకొచ్చారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş