iDreamPost
android-app
ios-app

OTT Comedy Movie : OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jul 17, 2024 | 11:50 AM Updated Updated Jul 17, 2024 | 11:50 AM

ఈ మధ్య కాలంలో మిగిలిన అన్ని జోనర్స్ తో పాటు కామెడీ మూవీస్ కూడా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో మిగిలిన అన్ని జోనర్స్ తో పాటు కామెడీ మూవీస్ కూడా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Jul 17, 2024 | 11:50 AMUpdated Jul 17, 2024 | 11:50 AM
OTT Comedy Movie : OTT లోకి  మరో ఇంట్రెస్టింగ్ కామెడీ ఎంటర్టైనర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

వీకెండ్ కు ఏ ఏ సినిమాలను చూద్దామా అని ప్లాన్ ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ కూడా వారికి తగిన విధంగా ఏ సినిమాను.. ఎప్పుడు రిలీజ్ చేస్తే క్రేజ్ బాగా ఉంటుందో.. సరిగ్గా అప్పుడే ప్లాన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మద్య కాలంలో చూసినట్లయితే డైరెక్ట్ గా ఓటీటీ లోకి హారర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు ఇప్పుడు అన్ని జోనర్స్ కు పోటీగా కామెడీ మూవీస్ కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గత కొన్ని వారాలుగా చూసినట్లయితే కనీసం వారానికి ఒక కామెడీ మూవీ అయినా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు కడుపుబ్బా నవ్వించడానికి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఆ సినిమా ఏంటో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చూద్దామని అయితే అనుకోవడం లేదు. దాదాపు అన్ని భాషల చిత్రాలను కూడా చూస్తూనే ఉన్నారు. పైగా ప్రత్యేకించి ఆయా జోనర్స్ లో ఉండే లాంగ్వేజ్ లకు కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. వాటిలో తమిళ సినిమాల గురించి అందరికి తెలిసిందే. తమిళ సినిమాలలో క్రైమ్ , మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ లను అందరు చూస్తూనే ఉంటారు. కానీ .. ఈ లాంగ్వేజ్ నుంచి రిలీజ్ అయినా కామెడీ చిత్రాలు కూడా బాగానే ఉంటాయి. ఈ క్రమంలో మార్చి 29 న “బూమర్ అంకుల్” పేరుతో.. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమా థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో జూలై 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక బూమర్ అంకుల్ మూవీ కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో యోగిబాబు , అతని భార్య విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకుంటారు. కానీ ఆమె భార్య ఒక ఒప్పందం మీద మాత్రమే విడాకులకు ఒప్పుకుంటుంది. అదేంటంటే వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్లాలనే కండిషన్ పెడుతుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత మాత్రం ఆమె మరొక మిషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా వాళ్ళ సొంత ఊరికి మాత్రమే తీసుకువెళ్లాలనే కండిషన్ ఎందుకు పెడుతుంది? ఆ తర్వాత ఏం జరిగింది ? అసలు వారిద్దరూ ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటారు ? అసలు కథ ఏమై ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను మిస్ చేయకుండా చూడాల్సిందే. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చూడండి.. ప్రేమించిన అమ్మాయి పెళ్లి తర్వాత అక్క అయితే! OTT లో కామెడీ మూవీ

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş