iDreamPost

Maidaan Movie OTT: అజయ్ దేవఘన్ మైదాన్ మూవీ OTT లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jun 05, 2024 | 12:16 PMUpdated Jun 05, 2024 | 12:16 PM

ఓటీటీ లోకి ఎప్పుడెప్పు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లోకి ఎప్పుడెప్పు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 05, 2024 | 12:16 PMUpdated Jun 05, 2024 | 12:16 PM
Maidaan Movie OTT: అజయ్ దేవఘన్ మైదాన్ మూవీ OTT లోకి వచ్చేసింది.  స్ట్రీమింగ్ ఎక్కడంటే!

వారం వారం ఓటీటీ లోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి వారం అన్ని సినిమాల ద్వారా పక్కా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ప్రతి వారం చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. ఇక ఈ క్రమంలో ఓటీటీ లోకి ఎప్పుడెప్పు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేశాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆల్రెడీ ఈ సినిమా స్ట్రీమింగ్ కూడా అవుతుంది. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

భారత ప్రసిద్ధి గాంచిన ఫుట్ బాల్ కోచ్.. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన సినిమా “మైదాన్”. ఈ సినిమా ఏప్రిల్ ఏప్రిల్ 11వ తేదీన థియేటర్స్ లో రీలిజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ చేసిన ప్రీమియర్ షోస్ లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మైదాన్ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఆల్రెడీ ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఓటీటీ ప్రేక్షకులంతా ఏ విధంగా మెప్పించనుందో వేచి చూడాలి.

 

అసలు మైదాన్ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ఇప్పుడు గేమ్స్ అంటే అందరి దృష్టి క్రికెట్ వైపే మళ్లుతుంది. కానీ, ఒకప్పుడు అంటే కొన్ని దశాబ్దాల క్రితం అంటే దేశానికీ స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇండియా ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫుట్ బాల్ టీమ్స్ ను ఓడించిన సంగతి మాత్రం చాలా కొద్దీ మందికి మాత్రమే తెలుసు. దానికి కారణం కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం. రహీం మొదట ఓ స్కూల్ టీచర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి క్రికెట్ ప్లేయర్ గా ఎదిగారు. అతను కోచ్ అయిన తర్వాత పదేళ్ల పాటు ఇండియన్ ఫుట్ బాల్ కు ఓ గోల్డెన్ ఎరాగా చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది ? అతను ఫుట్ బాల్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది ? అతని జీవితం ఎలా గడించింది ? అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి