iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 19 సినిమాలు.. కానీ ఆ 2 మాత్రమే తెలుగులో

  • Published May 13, 2025 | 4:19 PM Updated Updated May 13, 2025 | 4:20 PM

This Week OTT Releases: మరో వీకెండ్ వచ్చేసింది అంటే OTT లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇలా ప్రతి వారం ఎప్పటికప్పుడు మేకర్స్ కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.

This Week OTT Releases: మరో వీకెండ్ వచ్చేసింది అంటే OTT లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇలా ప్రతి వారం ఎప్పటికప్పుడు మేకర్స్ కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ వారం OTT లో రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.

  • Published May 13, 2025 | 4:19 PMUpdated May 13, 2025 | 4:20 PM
ఈ వారం OTT లో 19 సినిమాలు.. కానీ ఆ 2 మాత్రమే తెలుగులో

ఎప్పుడెప్పుడు OTT లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలను రిలీజ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కానీ వాటిలో కేవలం 2 మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి. అసలు ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

సీ4 సింటా (తమిళ్ కామెడీ థ్రిల్లర్)- మే 12

టేస్టీ‌ఫుల్లీ యువర్స్ (కొరియన్ కామిడి సిరీస్)- మే 12

బ్యాడ్ థాట్స్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్)- మే 13

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (స్పానిష్ సిరీస్)- మే 14

ఫ్రాంక్లిన్ (ఇంగ్లీష్ సిరీస్)- మే 15

థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 (టర్కీష్ సిరీస్)- మే 15

డియర్ హాంగ్‌రాంగ్ (కొరియన్ థ్రిల్లర్ )- మే 16

ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్)- మే 16

రొట్టెన్ లెగసీ (స్పానిష్ థ్రిల్లర్ సిరీస్)- మే 6

జియో హాట్‌స్టార్ :

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది వార్ ఆఫ్ ది రోహ్రిమ్ (ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- మే 13

హాయ్ జునూన్ (మ్యూజికల్ డ్రామా సిరీస్)- మే 16

వూల్ఫ్ మ్యాన్ (హారర్ ఫాంటసీ థ్రిల్లర్ )- మే 17

అమెజాన్ ప్రైమ్ :

భూల్ చుక్ మాఫ్ (హిందీ కామెడీ మూవీ)- మే 16

సోనీ లివ్ :

మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 15

సన్ నెక్ట్స్ :

నెసిప్పయ (తమిళ యాక్షన్ థ్రిల్లర్) -మే 16

బుక్ మై షో :

స ల టే స ల న టే (మరాఠీ సస్పెన్స్ థ్రిల్లర్)-మే 13

మనోరమ మ్యాక్స్ :

ప్రతినిరపరాధి యానో (మలయాళ డ్రామా) -మే 12

ఈటీవీ విన్ :
అనగనగా (తెలుగు డ్రామా )- మే 15

యాపిల్ ప్లస్ టీవీ :

మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ యాక్షన్ సిరీస్)- మే 16

ఈ సినిమాలు ఈ వారం OTT లో సందడి చేయనున్నాయి. వీటిలో మరణమాస్ , అనగనగ సినిమాలు మాత్రమే తెలుగులో స్ట్రీమింగ్ కానున్నాయి. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఇక వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది . మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.