iDreamPost
android-app
ios-app

ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే! అస్సలు మిస్ కాకండి

  • Published Apr 24, 2024 | 12:10 PM Updated Updated Apr 24, 2024 | 12:10 PM

Prime Video Trending Movies: ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు ఆయా సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

Prime Video Trending Movies: ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు ఆయా సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Apr 24, 2024 | 12:10 PMUpdated Apr 24, 2024 | 12:10 PM
ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే! అస్సలు మిస్ కాకండి

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి ఏదైనా సినిమా వచ్చిందంటే చాలు.. వెంటనే ఆయా సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు మూవీ లవర్స్. అసలు విద్యార్థులకు ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. దీనితో గ్యాప్ లేకుండా అందరూ ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు అతుక్కుపోతున్నారు. అందులోను మూవీ మేకర్స్ కూడా.. గ్యాప్ లేకుండా ఒక దాని తర్వాత ఒకటి సినిమాలను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. దీనితో వచ్చిన సినిమాను వచ్చినట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీ ప్రియులు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ను ఒక ఊపు ఊపేశాయి. మరి ఈ తరుణంలో గతవారం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమాలు, సిరీస్ లలో ట్రేండింగ్ లో ఉన్న సినిమాలు, సిరీస్ ల జాబిత ఇలా ఉంది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ ట్రేండింగ్ మూవీస్.. లిస్ట్ లో తెలుగు సినిమాలు కూడా ఉండడం విశేషం. ఇప్పటికి ప్రైమ్ వీడియో లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన హారర్ కామెడీ.. ఓం భీమ్ బుష్ మూవీ.. దూసుకెళ్తుంది.ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే టాప్ ట్రెండింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది. అప్పటినుంచి కూడా అదే ఊపుతో కొనసాగుతోంది. ఆ సినిమాతో పాటు ఓటీటీ లో మరికొన్ని సినిమాలు, సిరీస్ లు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రేండింగ్ లో ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది.

1. తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా – హిందీ మూవీ

2. ఓం భీమ్ బుష్ – తెలుగు హర్రర్ కామెడి

3. జే బేబీ – తమిళ డ్రామా

4. అంచక్కల్లకోక్కన్ – మలయాళ సస్పెన్స్ మూవీ

5. జోరమ్ – హిందీ సర్వైవల్ థ్రిల్లర్

6. రణం – తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

7. యాత్ర 2 – తెలుగు పొలిటికల్ డ్రామా

8. 777 ఛార్లీ – హిందీలో డబ్ అయిన కన్నడ మూవీ

9. చారి 111 – తెలుగు కామెడీ మూవీ

10. మజిల్ – ఇంగ్లిష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ

ఇక ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న వెబ్ సిరీస్ ల వివరాలు ఇలా ఉన్నాయి..

1. ఫాలౌట్ – ఇంగ్లిష్ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్

2. ఇన్స్‌పెక్టర్ రిషి – హారర్ సస్పెన్స్

3. యంగ్ షెల్డన్ – కామెడీ సిరీస్

4. మ్యారీ మై హజ్బెండ్ – కొరియన్ కామెడీ డ్రామా

5. ఫర్జీ – హిందీ సస్పెన్స్ సిరీస్

6. మీర్జాపూర్ – హిందీ క్రైమ్ థ్రిల్లర్

7. పంచాయత్ – హిందీ కామెడీ డ్రామా

8. ది ఫ్యామిలీ మ్యాన్ – హిందీ యాక్షన్ సిరీస్

9. ఇండియన్ పోలీస్ ఫోర్స్ – హిందీ యాక్షన్ సిరీస్

10. పోచర్ – హిందీ సస్పెన్స్ డ్రామా

మరి ఇప్పటివరకు ఈ సినిమాలను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాలను వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş