iDreamPost
android-app
ios-app

OTTలోకి హర్రర్ మూవీ తంత్ర.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Mar 31, 2024 | 1:07 PM Updated Updated Mar 31, 2024 | 1:07 PM

Tantra OTT Streaming: ఇటీవల ఓటీటీలో హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

Tantra OTT Streaming: ఇటీవల ఓటీటీలో హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

  • Published Mar 31, 2024 | 1:07 PMUpdated Mar 31, 2024 | 1:07 PM
OTTలోకి హర్రర్ మూవీ తంత్ర.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఊపేస్తుంది. భాషతో సంబంధం లేకుండా వస్తున్న మూవీస్, వెబ్ సీరీస్ చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వారం క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓటీటీలోకి మరో సరికొత్త హర్రర్ మూవీ ‘తంత్ర’ రాబోతుంది. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? అనే విషయం గురించి తెలుసుకుందాం.

ఇటీవల హర్రర్ జోనర్ లో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా హర్రర్ కామెడీ, ఫాంటసీ వంటి సరికొత్త కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ జోనర్ లో వచ్చిన కొత్త మూవీ తంత్ర. క్షుద్రపూజల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ధియేటర్లో రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఆహా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. తంత్ర మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

మా ఊరి పొలిమేర 2, భూతద్దం భాస్కర్ నారాయణ వంటి మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని తీసుకొచ్చిన ఆహా ఇప్పుడు మరో సరికొత్త హర్రర్ మూవీ తంత్ర ను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ చిత్రం మార్చి 15న ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడం సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ధియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసే అవకాశం లభిస్తుంది. ఈ చిత్రానికి శ్రీనివా్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్ ముఖ్యపాత్రలో నటించారు. బిదవే ఫిల్మ్స్ బ్యానర్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మాతలుగా వ్యవహరించారు.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibom