iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం OTTలోకి ఏకంగా 25 సినిమాలు!

కొత్త సంవత్సరం వేళ సినిమా లవర్స్ కు పండగే. జనవరి మొదటి వారంలో ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందంటే?

కొత్త సంవత్సరం వేళ సినిమా లవర్స్ కు పండగే. జనవరి మొదటి వారంలో ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందంటే?

మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం OTTలోకి ఏకంగా 25 సినిమాలు!

ప్రస్తుత రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్ కు వెళ్లేందుకు సమయం లేని చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కుటుంబమంతా కలిసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే కాస్త ఖర్చు ఎక్కువే. అదే ఓటీటీలో అయితే ఓసారి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే చాలు ఎంచక్కా ఏడాది పాటు నచ్చిన సినిమాలు చూడొచ్చు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ బట్టీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టెలివిజన్ షోలను స్ట్రీమింగ్‌ చేస్తున్నాయి. కాగా ఈ వారం కూడా 25 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

కొత్త సంవత్సరం వేళ మూవీ లవర్స్ కు పండగే. తమ అభిమాన హీరోల సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సందడి చేయనున్నాయి. తమకు నచ్చిన సినిమాలను థియేటర్లలో చూడలేకపోయామే అని బాధపడే సినీ ప్రియులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ మొదటి వారంలో ఏకంగా 25 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇటీవల విడుదలైన పలు హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. పలు ఓటీటీల్లో ఈ వారం 25 మూవీస్ స్ట్రీమింగ్ కాబొతున్నాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలో విడుదలకానుందో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్

  • బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్)
  • ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్)
  • మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ)
  • యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్)
  • డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్)
  • హాయ్ నాన్న (తెలుగు)
  • సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్)
  • ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్)
  • కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు)
  • గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్)

జీ5

  • తేజస్ (హిందీ)

బుక్ మై షో

  • నాల్ 2 (మరాఠీ)
  • ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్)
  • ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్)
  • వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్)

జియో సినిమా

  • మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)

హాట్‌స్టార్

  • ఇషురా (జపనీస్)
  • పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం)

అమెజాన్ ప్రైమ్

  • కాలింగ్ సహస్ర (తెలుగు)
  • మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్)
  • ఫో (ఇంగ్లీష్ మూవీ)
  • జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్)
  • లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet