iDreamPost
android-app
ios-app

ప్రేమజంట ఆత్మహ్యయత్నం.. మైనర్ అమ్మాయి మృతి..

  • Published Jun 07, 2022 | 7:15 PM Updated Updated Jun 07, 2022 | 7:15 PM
  • Published Jun 07, 2022 | 7:15 PMUpdated Jun 07, 2022 | 7:15 PM
ప్రేమజంట ఆత్మహ్యయత్నం.. మైనర్ అమ్మాయి మృతి..

విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రియుడు కృష్ణ (19), ప్రియురాలు నేహా (17) వీరిద్దరూ పాయిజన్ తీసుకున్నారు. ప్రియురాలు నేహా మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మైనర్ బాలిక కావడం గమనార్హం.

ఇక ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రియురాలు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురికి తరలించారు. ఆ బాలిక తల్లితండ్రులు ఈ విషయం తెలిసి భోరున విలపిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. పోలీసులు అందర్నీ విచారిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet