iDreamPost
android-app
ios-app

వీడియో: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యువకుడి విన్యాసాలు.. చివరకు ఏమయ్యాడంటే..

  • Published Jul 13, 2023 | 2:47 PM Updated Updated Jul 13, 2023 | 2:47 PM
  • Published Jul 13, 2023 | 2:47 PMUpdated Jul 13, 2023 | 2:47 PM
వీడియో: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యువకుడి విన్యాసాలు.. చివరకు ఏమయ్యాడంటే..

నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాను  బాగా వినియోగిస్తున్నారు. దీని ద్వారా తమ వీడియోలను పోస్ట్ చేసి.. గుర్తింపు పొందుతున్నారు. అలానే ఎందరో యువత ఈ సోషల్ మీడియాను వినియోగించుకుని ఫేమస్ అయ్యారు. ఇంకా చాలా మంది ఫేమస్ అయ్యేందుకు వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. అయితే అందరి కంటే వెరైటీగా ఉండాలి, తమ వీడియోలకు ఎక్కువ లైక్స్ రావాలనే ఆలోచనతో యువత ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా అలానే రైల్వే ప్లాట్ ఫామ్ పై విన్యాసాలు చేశాడు. చివరకు ఎందుకు చేశానా.. అని బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బీహార్‌ లోని మన్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఓ రైలు ఆగింది. ఆ సమయంలో ఓ యువకుడు ప్లాట్‌ఫామ్‌పై దిగాడు. అంతడి తో ఆగక అందరూ తనను గుర్తించాలనే ఓ వింత ఆలోచనతో  గాల్లోకి ఎగురుతూ అద్భుత విన్యాసాలు చేశాడు. అతడు చేసిన విన్యాసాలను రైలులో ఉన్న అందరూ తిలకించారు. అంతేకాక చాలా మంది తాము రైల్వే ఉన్నామా..లేకుంటే ఏదైనా డ్యాన్స్ షోలో ఉన్నామా? అనే అంతాల మైమరిచిపోయి చూశారు. అంతేకాక ఫ్లాట్ఫామ్ ఉన్నవాళ్లు కూడా ఆ యువకుడి విన్యాసాలను చూసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో అక్కడ బాగా రద్దీ ఏర్పడింది. ఇక ఆ యువకుడి విన్యాసాలను మిత్రుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.

RPF INDIA ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ సిబ్బంది చేరడంతో..వారు స్పందించారు. ఆ వీడియో ఆధారంగా యువకుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఆ యువకుడి కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఓ కుర్రాడిలో అద్భుతమైన టాలెంట్ ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు అలా పబ్లిక్ ప్రదేశాల్లో చేయడం కరెక్ట్ కాదని  అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom