iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: పాముతో రీల్ చేసిన మహిళ

  • Published Jun 20, 2024 | 6:35 PM Updated Updated Jun 20, 2024 | 6:35 PM

ఈ మధ్య ఇన్ స్టా గ్రామ్ లో ఫేమ్ కోసం అబ్బాయిలే పిచ్చి పనులు చేస్తున్నారంటే.. ఇప్పుడు వారికి ఏం తక్కువ తీసిపోమంటూ అమ్మాయిలు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా పాముతో రీల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్య ఇన్ స్టా గ్రామ్ లో ఫేమ్ కోసం అబ్బాయిలే పిచ్చి పనులు చేస్తున్నారంటే.. ఇప్పుడు వారికి ఏం తక్కువ తీసిపోమంటూ అమ్మాయిలు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా పాముతో రీల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jun 20, 2024 | 6:35 PMUpdated Jun 20, 2024 | 6:35 PM
వీడియో వైరల్: పాముతో రీల్ చేసిన మహిళ

రోజు రోజుకి రీల్స్ చేసే వారి పిచ్చి ఫిక్స్ కు వెళ్తుతుంది. ముఖ్యంగా రీల్స్ చేసి పాపులర్ అవ్వాలనే ప్రయత్నంలో.. చాలామంది వింత వింత ప్రయాత్నాలు, విన్యసాలే చేస్తున్నారు. అసలు పాపులార్ అయ్యి ప్రశంసలు పొందాలనే మాట పక్కన పెడితే.. పత్యం ఎక్కువై ఇలా చేస్తున్నరనే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతగా పాపులర్ అవ్వాలంటే.. ఈ సినిమాల్లోనే ట్రై చేయాలి కానీ, సరదా కోసం ఇలా రీల్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రీల్స్ ద్వారా డబ్బులు రావడం, స్టార్ డమ్ తెచ్చుకోవడం పక్కన పెడితే.. ప్రాణాలు పోగెట్టుకునే ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గత రెండు రోజులుగా ఈ రీల్స్ మోజులో పడి ప్రాణాలు పోగెట్టుకున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ మహిళ మాత్రం ప్రాణలనే అర చేతిలో పెట్టుకునే రీల్స్ చేస్తూ పెద్ద సహసమే చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఈ మధ్య ఇన్ స్టా గ్రామ్ లో ఫేమ్ కోసం అబ్బాయిలే పిచ్చి పనులు చేస్తున్నారంటే.. ఇప్పుడు వారికి ఏం తక్కువ తీసిపోమంటూ అమ్మాయిలు కూడా అదే బాటలో వెళ్తున్నారు. మొన్ననే ఈ రీల్స్ మోజులో ఓ యువతి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అయినా సరే తగ్గేదెలే అన్నట్టుగా యవతులతో పాటు మహిళలు కూడా ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి ప్రయాత్నాలు చేస్తున్నారు. అందుకు  నిదర్శనంగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. కాగా, ఆ వీడియోలో ఓ మహిళ ఇన్ స్టా గ్రామ్ లో పాముతో రీల్ చేసింది.కాగా, ఆ వీడియోలో మహిళ చేతిలో పామును పట్టుకుని  ప్రేమంటే పామని బెదరాలా.. ధీమాగా తిరగర మగరాయుడా.. అంటూ సాగే సాంగ్ కు తెగ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. డాన్స్ చేసింది. ఇక ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వగా.. దానిని నెటిజన్స్ షేర్ చేస్తూ క్రేజీ కామెంట్స్  చేస్తున్నారు.

అయితే అందులో ఒకరు ఆ పాము ఎలా ఫీల్ అవుతుందో కామెంట్స్ రూపంలో పెట్టగా.. మరొకరు రీల్స్ పిచ్చిది అని తెలియక అనవసరంగా దీని కొంపలో దూరాను రా దేవుడా అంటూ మరొకరు పెట్టారు. అలాగే మధ్యలో పాము ఎందుకు వచ్చింది అక్కా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం  సాంగ్ లో పాము ఉంది కాబట్టి సరిపోయింది.. ఒకవేళ పులి ఉండి ఉంటే.. ఏది ఏమైనా అక్క లిరిక్స్ ను బాగా సీరియస్ గా తీసుకుంది అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం అది డమ్మీ పాము కదా అంటున్నారు.  ఏమైనా ఇలా ఈ మహిళ చేసిన డిఫరెంట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి,పాముతో రీల్ చేస్తున్న ఈ వీడియో పై మీ అబిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by chusi navvuko broh✌️ (@chusi_navvukoo_bro)

Jojobet GirişmeritbetmeritbetcasibomMarsbahis girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/