iDreamPost
android-app
ios-app

Ek Villain Returns, Disha Patani: దిశా పటానిని అందుకే ట్రోల్ చేస్తున్నారా?

  • Published Jul 10, 2022 | 2:05 PM Updated Updated Jul 10, 2022 | 2:05 PM
  • Published Jul 10, 2022 | 2:05 PMUpdated Jul 10, 2022 | 2:05 PM
Ek Villain Returns, Disha Patani: దిశా పటానిని అందుకే ట్రోల్ చేస్తున్నారా?

అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి ఏక్ విలన్ రిటర్న్స్‌ను ప్రమోట్ చేస్తోంది. దిశా పిగ్‌టెయిల్స్‌లో కనిపించింది. ఆమె అందంగా కనిపించినా, ఆమె డ్రెస్సింగ్ ను మాత్రం ఓవ‌ర్ గా ట్రోల్ చేశారు. మోహిత్ సూరి దర్శకత్వంలో జాన్ అబ్రహం సరసన దిశా పటానీ నటిస్తోంది. అయితే, జాన్ ప్రమోషన్స్‌కు దూరం. హాటెస్ట్ మరియు టాంబోయిష్ లుక్‌లతో అద‌ర‌గొట్టే దిశా పటానికి ఎక్కువ‌గా పాజిటీవ్ రెస్సాన్స్ వ‌స్తుంది. అదేంటో, కొన్ని నెల‌లుగా, ఆమెకు ఫ్యాన్స్ కు మ‌ధ్య తేడా వ‌చ్చింది. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఏక్ విలన్ రిటర్న్స్ ప్రమోషన్స్‌లో అదే జరిగింది.

ఏక్ విలన్ రిటర్న్స్ దిల్ పాటను ప్రమోట్ చేయడానికి అర్జున్ కపూర్ క్యాజువల్స్‌లో వ‌చ్చాడు. తారా సుతారియా స్ట్రాప్‌లెస్ ఫాక్స్ లెదర్ బాడీకాన్ డ్రెస్‌లో కనిపించింది. ఇక‌, దిశా పటానీ పసుపు రంగులో ఉండే కార్సెట్ స్టైల్ టాప్ వేసుకుంది. ఆమె వాటిని లోవెయిస్ట్ బ్యాగీ డెనిమ్, హీల్స్‌తో కాంబినేష‌న్ వాడింది. హెయిర్ ని రెండు పోనీటెయిల్స్‌లో కట్టుకుంది.

దిశా పటాని తన మేకప్, పోన టెయిల్స్ తో అందంగా క‌నిపించింద‌ని చాలా మంది ఒప్పుకున్న‌లోవెయిస్ట్ డెనిమ్ ఎక్కువ‌మందికి న‌చ్చ‌లేదు. అందుకే ట్రోల్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom