Keerthi
హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎక్కడికక్కడ నీటి కొరత అనేది కనిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం ఎక్కడికక్కడ లీకేజ్ సమస్యల ఏర్పడటంతో.. మరమత్తులు చేయడం వలన నీటి సరాఫరాను రెండు, మూడు రోజుల పాటు నిలిపివేయడం వంటివి చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలానే తాజాగా మరొసారి నగరంలో ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎక్కడికక్కడ నీటి కొరత అనేది కనిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం ఎక్కడికక్కడ లీకేజ్ సమస్యల ఏర్పడటంతో.. మరమత్తులు చేయడం వలన నీటి సరాఫరాను రెండు, మూడు రోజుల పాటు నిలిపివేయడం వంటివి చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలానే తాజాగా మరొసారి నగరంలో ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.
Keerthi
భాగ్యనగరం.. పేరుకే మహా నగరం కానీ, ఇక్కడ తరుచు నీళ్ల కొరత అనేది అద్దం పట్టినట్లుగా కనిపిస్తుంటాది. ఎందుకంటే.. ఇక్కడ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుతున్నా.. నగరవాసులకు సరిపడా నీటి మౌలిక సదుపాయాలు మాత్రం తక్కువగా ఉంటాయనే చెప్పవచ్చు. దీంతో ఎప్పుడు హైదరాబాద్ నగరంలో నీటి సమస్య అనేది ప్రజలు ఎదుర్కొంటునే ఉంటారు. ఇక ఎండాకాలంలో అయితే ఈ నీటి సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ప్రాంతాల్లో నీటి కొరత భారీగానే ఉంటుంది. ఇప్పటికి నగరంలో కొన్ని ప్రాంతాల్లో లీకేజీ సమస్యలతో సక్రమంగా నీరు రాక నగరవాసులు అల్లడిపోతుంటారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా నగరవాసులకు ఓ పిడుగు లాంటి వార్త అందింది. ఎందుకంటే.. మైదరాబాద్ లోని రేపు, ఎల్లుండి పలు ఈ ప్రాంతాల్లో నల్లా బంద్ అని అధికారులు తెలిపారు. ఇంతకి ఏ ఏ ప్రాంతాలంటే..
హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎక్కడికక్కడ నీటి కొరత అనేది కనిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం ఎక్కడికక్కడ లీకేజ్ సమస్యల ఏర్పడటంతో.. మరమత్తులు చేయడం వలన నీటి సరాఫరాను రెండు, మూడు రోజుల పాటు నిలిపివేయడం వంటివి చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలానే తాజాగా మరొసారి నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, వాటర్ బోర్డు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ -8, 15 పరిధిలోని లింగంపల్లి, పటాన్ చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లోని 900 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్లకు జంక్షన్ పనులు చేపడుతున్నందున్న నీటి సరఫరా నిలిచివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే.. పఠాన్ చెరు, ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్ పేట్, డోయెన్స్ కాలనీ, ఎబ్ఐ ట్రైనింగ్ సెంటర్, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, టౌన్ షిప్, హెచ్ సీయూ, పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతాల్లోనూ కూడా నీటి సరఫరా అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక రెండు రోజుల పాటు నగరంలో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపేవేస్తున్నారనే వార్త తెలియడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో చెందుతున్నారు. మరి, నగరంలో పలు ప్రాంతాల్లో మరమత్తుల కారణంగా నీటి సరఫరా నిలిపివేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.