iDreamPost
android-app
ios-app

Viral News: 18 ఏళ్ల అమ్మాయి 55 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది, బాబీ డియోల్ సాంగ్ ఇద్దరిని క‌లిపిందంట‌

  • Published Aug 30, 2022 | 7:54 PM Updated Updated Aug 30, 2022 | 7:54 PM
Viral News: 18 ఏళ్ల అమ్మాయి 55 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది, బాబీ డియోల్ సాంగ్ ఇద్దరిని క‌లిపిందంట‌

ఇదో చిత్ర‌మైన పెళ్లి. వివాహాలు స్వర్గంలో జరుగుతాయి, నిజమైన ప్రేమంటే ఎవ‌రినైనా, ఏ ప‌రిస్థితుల‌నైనా జ‌యించొచ్చ‌ని అంటున్నారు ఈ జంట‌. 18 ఏళ్ల అమ్మాయి 55 ఏళ్ల వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే ఇరువైపు కుటుంబీకులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. వాళ్ల‌కు జీర్ణంకాని మ‌రో సంగ‌తేంటంటే, వారు ఒకరితో ఒకరు ప్రేమలో పడ‌టానికి కార‌ణం సంగీతం. బాబీ డియోల్ చిత్రం ‘బాదల్’ హిట్ పాట ఇద్ద‌రినీ ఒక్కటి చేసింది.

ముస్కాన్ , ఫరూఖ్ అహ్మద్ క‌ల‌సి పాట‌లు పాడారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నార‌న‌గానే, యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీ, ఈ స్పెష‌ల్ క‌పుల్ ని ఇంట‌ర్వ్యూ చేసిన త‌ర్వాత పాకిస్తాన్ జంట ప్రేమ కథ ఇంటర్నెట్ లో గ‌ట్టిగా పేలింది.

ముస్కాన్ ఉన్న వీధిలో చివ‌ర్లో ఫరూక్ ఉండేవాడు. సామ్నే వాలీ ఖిడ్కీ మే పాట‌ను ఆమ్మాయి పాడుతున్న‌ప్పుడు విన్నాడంట‌. ఆమె గొంతుకు బానిస అయ్యాడంట‌. ముస్కాన్ పాటలను హమ్ చేసేవాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లి ముస్కాన్‌కు గిఫ్ట్ లిచ్చాడు. నెమ్మ‌దిగా ముస్కాన్ అత‌నిని ఇష్ట‌ప‌డిందంట‌. బాబీ డియోల్ , రాణి ముఖర్జీ నటించిన హిందీ చిత్రం – బాదల్ లోని నా మీలో హంసే జ్యాదా
పాట పాడి.. అత‌నికి సిగ్న‌ల్స్ ఇచ్చింది. అది ఫ‌రూఖ్ ప‌సిగ‌ట్టేశాడు. ప్రేమ పెరిగింది . ఇద్ద‌రూ క‌ల‌సి ఉండాల‌నుకున్నారు. పెళ్లిచేసుకున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet