iDreamPost
android-app
ios-app

మిసెస్‌ ప్లానెట్‌గా విజయవాడ అమ్మాయి బిల్లుపాటి నాగమల్లిక

  • Published Jul 21, 2022 | 6:48 PM Updated Updated Dec 26, 2023 | 6:19 PM

మిసెస్‌ ప్లానెట్‌గా కిరీటం చేజిక్కించుకుని విజయవాడ చేరుకున్న నాగమల్లికకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం లభించింది. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన నాగమల్లిక, 2019 లో మిసెస్ అమరావతి, 2020 లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్నారు. ఎంబీఏ చదివిన మల్లిక భర్త జితేంద్ర వ్యాపార‌వేత్త‌. వారికి 6వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు.

  • Published Jul 21, 2022 | 6:48 PMUpdated Dec 26, 2023 | 6:19 PM
మిసెస్‌ ప్లానెట్‌గా విజయవాడ అమ్మాయి బిల్లుపాటి నాగమల్లిక

విజయవాడకు చెందిన మహిళ మిసెస్‌ ప్లానెట్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన అందాల పోటీల్లో విజయవాడ యువతి బిల్లుపాటి నాగమల్లిక పోటీప‌డ్డారు. ఈ కిరీటం కోసం 60 దేశాలకు చెందిన మహిళలు పోటీపడగా, విజయవాడ ఆడ‌ప‌డుచే విజేతగా నిలిచారు.

మిసెస్‌ ప్లానెట్‌గా కిరీటం చేజిక్కించుకుని విజయవాడ చేరుకున్న నాగమల్లికకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం లభించింది. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన నాగమల్లిక, 2019 లో మిసెస్ అమరావతి, 2020 లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్నారు. ఎంబీఏ చదివిన మల్లిక భర్త జితేంద్ర వ్యాపార‌వేత్త‌. వారికి 6వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు.

Vijayawada girl Billapati Nagamallika as Mrs. Planet

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş