iDreamPost
android-app
ios-app

Vijay Devarakonda: ఫ్యాన్ వీపుపై విజయ్‌ దేవరకొండ టాటూ

  • Published Jul 01, 2022 | 4:32 PM Updated Updated Jul 01, 2022 | 4:32 PM
  • Published Jul 01, 2022 | 4:32 PMUpdated Jul 01, 2022 | 4:32 PM
Vijay Devarakonda:  ఫ్యాన్ వీపుపై విజయ్‌ దేవరకొండ టాటూ

స్టార్స్ కి క్రేజీ ఫ్యాన్స్ మామూలే . కాని విజ‌య్ దేవ‌కొండ అంటే ఆ క్రేజ్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఆ హీరోను చూస్తే? ఆ ఫ్యాన్స్ కి అలాంటి అవ‌కాశ‌మే వ‌స్తే, భావోద్వేగానికి లోనయ్యారు. అత‌నితో మాట్లాడ‌టంతో సంతోషం పట్టలేక‌పోయారు.

విజయ్‌కు హార్ట్ ఫ్యాన్ చెర్రీ. అత‌ని మీద అభిమానంతో వీపుమీద అత‌ని టాటూ వేసుకుంది. అలాంటి ఫ్యాన్ కి ఆమె మ‌రో అభిమాని క‌లిసింది. పేరు సోనాలి. ఇద్ద‌రూ ఈ రౌడీ హీరోతో మాట్లాడారు. కలిసి ఫొటోలు దిగారు. అక్క‌డే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి ఇద్ద‌రూ ఉన్నారు. అప్పుడే వీపుపై విజయ్‌ దేవరకొండకు త‌న‌ టాటూచూపించింది చెర్రీ. ఆ వీడియో వైరల్ అయ్యింది.

పూరీ డైరెక్షన్‌లో విజయ్ సినిమా ‘లైగర్‌’ ఆగస్టు 25న విడుదల కానుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom