iDreamPost
android-app
ios-app

రాజశేఖర్ కూతురు విశ్వరూపం ఈ సినిమా! OTT లోకి వచ్చాకే.. అంతా ఇరగబడి చూస్తున్నారు!

  • Published May 17, 2024 | 1:32 PM Updated Updated May 17, 2024 | 1:32 PM

Vidya Vasula Aham OTT: ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. ఓ మంచి రోమ్ కామ్ చూడాలంటే మాత్రం ఈ సినిమా ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి.

Vidya Vasula Aham OTT: ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి. ఓ మంచి రోమ్ కామ్ చూడాలంటే మాత్రం ఈ సినిమా ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి.

  • Published May 17, 2024 | 1:32 PMUpdated May 17, 2024 | 1:32 PM
రాజశేఖర్ కూతురు విశ్వరూపం ఈ సినిమా! OTT లోకి వచ్చాకే.. అంతా ఇరగబడి చూస్తున్నారు!

థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏమి లేక థియేటర్ లు అన్నీ కూడా మూగపోయాయి. దీనితో మూవీ లవర్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వారి ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్న ఒకే ఒక్క మార్గం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ప్రతి వారం అన్నీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కలిపి పదికి పైగానే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. దీనితో మేకర్స్ కూడా సరికొత్త కథనాలతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలలో చెప్పుకోదగిన సినిమాలు కూడా కొన్నే ఉన్నాయి. మరి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా.. ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు. శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా నటించిన “విద్య వాసుల అహం”. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటినుంచి కూడా ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరిగిపోయాయి, రెగ్యులర్ సినిమాలు చూసిన బోర్ కొట్టిన వాళ్లకు.. ఈ సినిమా మంచి రెఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ పాత్రల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి వారి క్యారెక్టర్స్ కు ప్రాణం పోశారని చెప్పి తీరాలి. ఈ సినిమా ప్రస్తుతం ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముఖ్యంగా టీనేజర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ సినిమాను చూసేయండి.

ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ టిపికల్ అమ్మాయి. పెళ్లి కొడుకును సెలెక్ట్ చేయడం కోసం ఓ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమని అడుగుతుంది. ఆ అబ్బాయిలు రాసిన సమాధానాలను బట్టి మార్కులు వేసి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది. అతనే రాహుల్ విజయ్.. అతనికి అసలు పెళ్లంటేనే ఇష్టం ఉండదు. కానీ పెళ్లి చూపుల్లో మాత్రం వారిద్దరూ ప్రేమలో పడతారు. వారి ప్రేమ పెళ్ళికి దారి తీస్తుంది. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే కొనసాగుతూ ఉంటుంది. కానీ అనుకోకుండా వారి మధ్య విబేధాలు ఏర్పడతాయి. అసలు ఆ కొత్త జంట మధ్య గొడవ ఎందుకు వచ్చింది ? ఎవరి అహం వలన ఎవరు హర్ట్ అయ్యారు ? చివరకు వీరి మధ్య గొడవలు ఎలా సర్దుమణిగాయి? తెలియాలంటె ఈ సినిమాను చూడాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş