iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ హీరోయిన్ ఇంత అందగత్తా?

రామ్ చరణ్ హీరోయిన్ ఇంత అందగత్తా?

రామ్ చరణ్ హీరోయిన్ గానే ఆమె తెలుగువాళ్లకి తెలుసు. పూరీ జగన్ దర్శకత్వంలో వచ్చిన రామ్ చరణ మొదటి సినిమా “చిరుత”లో చేసిన నేహా శర్మ రాను రాను మరింత అందంగా తయరయ్యింది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే బాలీవుడ్ సినిమా “తనహాజీ”లో సయిఫ్ ఆలీఖాన్ ఎత్తుకొచ్చే ఒక వివాహిత పాత్రలో కనపడింది నేహా. తెర మీద ఈమె అందానికి దాసోహమైపోయి ఆడియన్స్ నోళ్లు తెరుకుని చూస్తున్నారని టాక్. “ఎవరీ అమ్మాయి” అని కొందరు ఆశ్చర్యపోతుంటే, “మన రామ్ చరణ్ హీరోయిన్” అని కొందరు “మన చిరుత పిల్ల” అని ఇంకొందరు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారట.

హీరోయిన్స్ పదేళ్లు దాటినా ఉన్న ఫిజిక్కుని, అందాన్ని మెయింటైన్ చేసుకోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కానీ మునుపటి కంటే అందంగా మారడం చాలా అరుదు. ఆ అరుదైన అందమే ఈ 32 ఏళ్ల నేహా శర్మ. హీరోయిన్నుగా ఈమెని మనవాళ్లు తీసుకుంటే తెర కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈమె ఫిజిక్ అటు సీనియర్ హీరోలకి, కుర్ర హీరోలకి కూడా సెట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా మన మెగా వారసులు, మహేష్ బాబు, ఎంటీయార్ ఒక్కసారి ఈమెని కన్సిడర్ చేస్తే బాగుండు…అని కొందరు అనుకుంటున్నారు.
“బాబూ రామ్ చరణ్! నీ మొదటి హీరోయిన్ని అలా వదిలెయ్యకు నాయనా. మన తెలుగు తెరకి ఆమె చేసుకోవాల్సిన సేవ చాలా ఉంది. అది గుర్తించి ఓసారి మాట్లాడి పట్టుకొచ్చేయ్” అని ఆమె ఫ్యాన్ ఒకతను థియేటర్లోనే అన్నాడని వినికిడి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet