iDreamPost
android-app
ios-app

Priyanka Jawalkar-Venkatesh Iyer హీరోయిన్‌ పోస్ట్ లో ఉన్న‌దెవ‌రు? ఆ క్రికెటరే!

  • Published Jun 25, 2022 | 6:37 PM Updated Updated Jun 25, 2022 | 6:37 PM
  • Published Jun 25, 2022 | 6:37 PMUpdated Jun 25, 2022 | 6:37 PM
Priyanka Jawalkar-Venkatesh Iyer హీరోయిన్‌ పోస్ట్ లో ఉన్న‌దెవ‌రు? ఆ క్రికెటరే!

ఐపీఎల్ దెబ్బ‌కు సినిమా హీరోల‌క‌న్నా క్రికెట‌ర్లే చాలా సెల‌బ్రిటీలైపోయారు. కొత్త‌త‌రం ఆట‌గాళ్ల‌కు ఎక్కువ మంది మోడ‌ల్స్, సినిమా హీరోయిన్లే గ‌ర్ల్ ఫ్రెండ్స్. కొంత‌మంది డేటింగ్ తోనే ఆగిపోతే కొంద‌రు మాత్రం జీవితాన్ని పంచుకున్నారు. నటాషా – హార్దిక్‌ పాండ్యా, అనుష్క శర్మ- విరాట్‌ కోహ్లి, సాగరిక – జహీర్‌ ఖాన్‌, ఇంకా ముందుకెళ్తే డ‌ సంగీత- అజారుద్దీన్ లాంటి జంట‌లు చాలానే ఉన్నాయి.

2021 ఐపీఎల్ దుమ్మురేపిన క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్ తో టాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక జవాల్కర్‌ లవ్‌లో ఉందంటూ సోషల్‌ మీడియా కామెంట్స్ చేస్తోంది. రీసెంట్ గా ప్రియాంక షేర్‌ చేసిన పిక్‌కు వెంకటేశ్‌ కామెంట్‌ చేయడం, ఆ హీరోయిన్‌ రిప్లై ఇవ్వడంతో సోష‌ల్ మీద ఇద్ద‌రి మ‌ధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందంటూ వీరిద్దరినీ ముడిపెడుతూ కామెంట్లు చేస్తోంది.

తాజాగా ప్రియాంక జవాల్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్‌ చేసింది. మ‌రి ఆ ఫొటోలు తీసింది ఎవ‌రు? అత‌ని ఫేస్ చూపించ‌కుండా వెనుక నుంచి చూపించింది. ఈ పోస్ట్‌కు అతడే.. అంటూ హార్ట్‌ ఎమోజీ యాడ్ చేసి, క్యాప్షన్ ఇచ్చింది. అదిచాలదా ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డానికి. అతడెవరో కాదు వెంకటేశ్‌ అయ్యరే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మా వెంకటేశేనా? లేక‌పోతే ఇంకెవరు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom