iDreamPost
android-app
ios-app

కాస్మోటిక్ సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత

  • Published Oct 06, 2023 | 3:38 PM Updated Updated Oct 06, 2023 | 3:38 PM
  • Published Oct 06, 2023 | 3:38 PMUpdated Oct 06, 2023 | 3:38 PM
కాస్మోటిక్ సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత

హీరోయిన్స్‌కు నటనతో పాటు అందం కూడా చాలా ముఖ్యం. అందుకే తమ అందం కాపాడుకునేందుకు శరీరంపై రకరకాల ప్రయోగాలు, ఆపరేషన్లు చేయించుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలు, పర్మినెంట్ మ్యాకప్ అంటూ తరచూ పార్లర్లలో గడుపుతుంటారు. కానీ కొన్ని సార్లు ఇవి వికటించి.. ప్రాణాలు కోల్పోతున్నారు నటీమణులు. సన్నగా మారేందుకు టాలీవుడ్ ప్రముఖ నటి ఆర్తీ అగర్వాల్ బెరియాట్రిక్ సర్జరీ చేయించుని.. అది వికటించడంతో కన్నుమూసిన సంగతి విదితమే. అలాగే కన్నడ టీవీ నటి చేతన రాజ్ కూడా కాస్మోటిక్ సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయింది. మొన్నటి మొన్న అర్జెంటీనా ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా కూడా ఈ సర్జరీ వల్లే మరణించింది. ఇప్పుడు మరో నటి బ్యూటీ సర్జరీ కారణంగానే చనిపోయింది.

అర్జెంటీనా మాజీ అందాల సుందరి, నటి జాక్వెలిన్ క్యారీరీ కాస్మెటిక్ సర్జరీ వికటించడంతో మరణించారు. రక్తం గడ్డకట్టం వల్ల ఇంతటి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. లాటిన్ అమెరికాలో సినిమాల్లో నటించిన ఆమెకు మంచి క్రేజ్ ఉంది. 1996లో శాన్ రాఫెల్ ఎన్ వెండిమియా గ్రేప్ హార్వెస్ట్ ఫెస్టివల్‌లో జరిగిన అందాల పోటీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. తర్వాత లాటిన్ అమెరికా సినిమాలలో నటించి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఆమె కాలిఫోర్నియాలో ఉంటున్నారు. అక్టోబర్ 1న చనిపోగా.. తాజాగా ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జాక్వెలిన్ పిల్లలు క్లో, జూలియన్ ఆమెతో పాటు అమెరికాలో ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఆమె మరణ వార్త అభిమానులకు షాక్‌నిచ్చింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet