Keerthi
దేశంలో ఆధార్ కార్డ్ లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఈ ఆధార్ కార్డ్ ఉన్నవారంతా దానిలో పేరు, చిరునామ, అడ్రస్ వంటి వివరాలు తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకోసం ఆధార్ కార్డులోని ఆయా వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు UIDAI గడువు సమయం కూడా ఇచ్చింది. కానీ, ఈ ఉచిత గడువుకు సమయం ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. వెంటనే ఈ ఆధార్ అప్డేట్ వివరాలను ఈ క్రింది విధంగా తెలుసుకొని అప్డేట్ చేయండి.
దేశంలో ఆధార్ కార్డ్ లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఈ ఆధార్ కార్డ్ ఉన్నవారంతా దానిలో పేరు, చిరునామ, అడ్రస్ వంటి వివరాలు తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకోసం ఆధార్ కార్డులోని ఆయా వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు UIDAI గడువు సమయం కూడా ఇచ్చింది. కానీ, ఈ ఉచిత గడువుకు సమయం ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. వెంటనే ఈ ఆధార్ అప్డేట్ వివరాలను ఈ క్రింది విధంగా తెలుసుకొని అప్డేట్ చేయండి.
Keerthi
దేశంలో ఉన్న ప్రతి భారతీయులకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే.. ప్రస్తుత కాలంలో ఈ ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైన ధృవపత్రంగా మారిందో అందరికి తెలిసిందే. ఇక ఈ కార్డ్ లేనిదే ఏ పని కూడా జరగదు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ స్కీమ్స్ కు అయిన, మరి ఏ ఇతర అవసరాలకైనా సరే ఈ ఆధార్ కార్డు అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ప్రతిఒక్కరి దగ్గర తప్పని సరిగా ఉండాలి.అంతేకాకుండా.. ఈ ఆధార్ కార్డ్ లో పేరు, పుట్టిన తేదీతో సహా ఏదీ తప్పులేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కనుక ఇప్పటికి ఆధార్ కార్డులోని పేరు, చిరునామ, పుట్టిన తేదీ వంటివి అప్డేట్ చేసుకోకుండా ఉన్నారా.. అయితే వెంటనే ఈ గడవు తేదీ ముగియక ముందే ఉచితంగా ఆధార్ కార్డ్ ను ఈ విధంగా అప్డేట్ చేసుకోండి.
ఇటీవల కాలంలో ఆధార్ కార్డ్ లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఈ ఆధార్ కార్డ్ ఉన్నవారంతా దానిలో పేరు, చిరునామ, అడ్రస్ వంటి వివరాలు తప్పులు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకోసం ఆధార్ కార్డులోని ఆయా వివరాలను అప్డేట్ చేసుకునేందుకు UIDAI గడువు సమయం కూడా ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు గడువు సమయం దగ్గరపడుతుంది. కనుక ఇప్పటి వరకు ఇంక ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోపోయిన వారు ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని, ఒకవేళ గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఈ ఆధార్ అప్డేట్ గడువును జూన్ 14, 2024గా నిర్ణయించింది. ఇక ఈ ఆధార్ అప్డేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూఫ్స్ అప్లోడ్ చేసేందుకు ఆ రోజుతో గడువు ముగుస్తుంది. కనుక వెంటనే అప్డేట్ చేసుకోవాలి అనుకునే వారు మైఆధార్ పోర్టల్‌లో ఈ ఉచిత సేవలు పొందవచ్చు.
ఇక గడువు తర్వాత ఆధార్ కార్డులోని వివరాలు అప్డేట్ చేసుకునేందుకు, డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఒక్కో సర్వీస్‌కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే నేరుగా డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ ఈ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే 10 ఏళ్ల క్రితం ఆధార్ జారీ అయిన వాళ్లు అప్పటి నుంచి ఒక్కసారి కూడా అప్డేట్ చేయని పక్షంలో కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరుతోంది. అందుకోసం ఉచిత సేవలు తీసుకొచ్చింది. పలుమార్లు గడువు పొడిగించింది.
ఉచిత అప్డేట్ కోసం ప్రాసెస్
ఆఫ్‌లైన్‌లో ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే ?