iDreamPost
android-app
ios-app

బిగ్ ప్రాజెక్ట్ : రిషబ్ శెట్టి విత్ నాగ వంశీ

  • Published Jul 30, 2025 | 12:12 PM Updated Updated Jul 30, 2025 | 12:12 PM

కన్నడ స్టార్ డైరెక్టర్ , స్టార్ హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు వరుసగా సాలిడ్ ప్రాజెక్ట్స్ నే లైన్ లో పెట్టుకున్నారు. తెలుగు , హిందీ , కన్నడ సహా పలు భాషల్లో రిషబ్ శెట్టి డేట్స్ లాక్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ప్రాజెక్ట్ యాడ్ అయింది. అది కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

  • Published Jul 30, 2025 | 12:12 PMUpdated Jul 30, 2025 | 12:12 PM
బిగ్  ప్రాజెక్ట్ : రిషబ్ శెట్టి విత్ నాగ వంశీ

కన్నడ స్టార్ డైరెక్టర్ , స్టార్ హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు వరుసగా సాలిడ్ ప్రాజెక్ట్స్ నే లైన్ లో పెట్టుకున్నారు. తెలుగు , హిందీ , కన్నడ సహా పలు భాషల్లో రిషబ్ శెట్టి డేట్స్ లాక్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ప్రాజెక్ట్ యాడ్ అయింది. అది కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ కాంబినేషన్ లో. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వాళ్ళ బ్యానర్ లో 36వ సినిమాను అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను అశ్విని గంగరాజు దర్శకత్వం వహిస్తున్నట్టుగా తెలిపారు. ప్రాజెక్ట్ అనౌన్సుమెంట్ పోస్టర్ ను చూస్తే ఓ భారీ యుద్ధం జరిగే సన్నివేశాల చుట్టూ తుపాకులు ఉన్నాయి.. మధ్యలో ఓ మనిషి ముసుగు కప్పుకుని తుపాకులతో నుంచునట్టు కనిపిస్తుంది. సో ఈ సినిమా అటు ఇటుగా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి ఈ మూవీ ఓ బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు . త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.