Swetha
హర్రర్ సినిమాలంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. ఓటిటి లో చాలా వరకు సినిమాలు ఇలానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకపోయినా.. ఇతర భాషల సినిమాలైనా సరే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు మేకర్స్. ఎంత థియేటర్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే.. ఓటిటి కి ఉండే ఫ్యాన్ బేస్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటున్నారు.

హర్రర్ సినిమాలంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. ఓటిటి లో చాలా వరకు సినిమాలు ఇలానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకపోయినా.. ఇతర భాషల సినిమాలైనా సరే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు మేకర్స్. ఎంత థియేటర్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే.. ఓటిటి కి ఉండే ఫ్యాన్ బేస్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఓటిటి లో మరో ఇంట్రెస్టింగ్ తమిళ హర్రర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా ఓ పెట్టెలో ఉండే దెయ్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ దెయ్యం పేరు జిన్. ఆ దెయ్యం ఉన్న పెట్టెను ఇంటికి తీసుకురావడం వలన… శక్తి అనే వ్యక్తి తన కుటుంబానికి నష్టం జరుగుతుందని భావిస్తాడు. కానీ అదే దేయ్య, ఆ కుటుంబానికి సాయం చేస్తుంది. అసలు ఆ దెయ్యం ఆ పెట్టెలో ఎందుకు ఉంది ? అతను ఆ పెట్టెను ఎందుకు ఇంటికి తీసుకుని వచ్చాడు ? ఆ దెయ్యం వారికి ఎందుకు సాయం చేస్తుంది ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు జిన్ ది పెట్ . ఈ సినిమాలో ముగేన్ రావ్, భవ్య త్రిఖ నటించారు. టీఆర్ బాల ఈ సినిమాకు కథ అందించి… దర్శకత్వం వహించారు. జూన్ 20 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మూడు వారాల్లోపే మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. పైగా తెలుగులో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకుని రానున్నారు. ఈ సినిమా ఆగష్టు 1 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.