iDreamPost
android-app
ios-app

వీడియో: డైరెక్టర్ ముద్దు పెట్టడంపై స్పందించిన హీరోయిన్!

  • Published Aug 31, 2023 | 9:46 PM Updated Updated Sep 01, 2023 | 11:36 AM
  • Published Aug 31, 2023 | 9:46 PMUpdated Sep 01, 2023 | 11:36 AM
వీడియో: డైరెక్టర్ ముద్దు పెట్టడంపై స్పందించిన హీరోయిన్!

టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారనే చెప్పాలి. రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరాసామి అనే సినిమా తీస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. అయితే సినిమా ప్రమోషన్స్ లో ఇటీవల డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హీరోయిన్ మన్నారా చోప్రాకు ముద్దుపెట్టిన విషయం తెలిసిందే. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. డైరెక్టర్ ప్రవర్తనపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అలా చేయడంపై డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు. తాను తప్పుడు భావనతో అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తనపై ఉన్న ఆప్యాయతతోనే తాను ముద్దు పెట్టుకున్నాను అన్నారు.

తాజాగా హీరోయన్ మన్నారా చోప్రా కూడా ఈ ఘటనపై స్పందించింది. ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మన్నారా చోప్రా ఆ ఘటనపై తొలిసారి స్పందించింది. డైరెక్టర్ తప్పుగా అలా చేసి ఉంటారని తాను అనుకోలేదని చెప్పింది. అలాగే అలా ముద్దు పెట్టుకుని వెళ్లిపోగానే అసలు అక్కడ ఏం జరుగుతోందో కూడా తనకి అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. మొదటి నుంచి ఏఎస్ రవికుమార్ తనని బేటీ బేటీ అనే పిలిచే వారని తెలిపింది. తన వర్క్ ని ఎన్నోసార్లు మెచ్చుకున్నారని.. సినిమాలో తానే లీడ్ హీరోయిన్ లా ఉంటుందని మెచ్చుకున్నారని చెప్పారు. తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి అని డైరెక్టర్ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio