iDreamPost
android-app
ios-app

కలలో నంబర్లను చూసి, రూ.2 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు

  • Published Jul 02, 2022 | 5:34 PM Updated Updated Jul 02, 2022 | 5:34 PM
  • Published Jul 02, 2022 | 5:34 PMUpdated Jul 02, 2022 | 5:34 PM
కలలో నంబర్లను చూసి, రూ.2 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు

అమెరికా వ‌ర్జీనీయాలోని ఇత‌కు న‌క్క‌తోకను తొక్కిఉండాలి. లేదంటే అనుకోకుండా ఓ అద్భుతం జ‌రిగిపోయి ఉండాలి. లేక‌పోతే క‌ల‌లో ఏవో నెంబ‌ర్లు క‌నిపించాయ‌ని, వాటినిబ‌ట్టి లాట‌రీ కొన‌డ‌మేంటి? $250,000 బహుమతిని (రూ. 1.97 కోట్ల కంటే ఎక్కువ) గెల్చుకోవ‌డ‌మేంటి?

ఇత‌ని పేరు అలోంజో కోల్‌మన్‌. జూన్ 11న బ్యాంక్ ఎ మిలియన్ డ్రాయింగ్ కోసం టిక్కెట్ కొన్నాడు. తనకు కలలో వచ్చిన లాటరీ నంబర్‌ల సెట్ ప్ర‌కారం, లాట‌రీ టిక్కెట్ కొన్నాడు.

ఈ నెంబ‌ర్లు చూస్తే ఏం లాజిక్ ఏంలేదు. చాలామందికి క‌ల‌లొస్తాయి. చాలావాటిని మ‌నం గుర్తుంచుకోలేంకూడా. అలోంజో మాత్రం కలలో చూసిన ఆరు విచిత్రమైన వరుస నెంబ‌ర్ల‌ను ఎంచుకొన్నాడు. 13-14-15-16-17-18. బోనస్ బాల్ 19 అని లాట‌రీ అధికారులు చెప్పారు. అతను టికెట్ రేటు రెండు డాల‌ర్లు. అంటే రూ.150.

లాట‌రీ మొద‌లైంది. కోల్‌మన్ టిక్కెట్‌ని చూసాడు, లాట‌రీ స్క్రీన్‌పై ఉన్న నంబర్లు ఒకే విధంగా ఉన్నాయి. కాని అత‌ను ఒక్క నెంబ‌ర్ మాత్రం మిస్ అయ్యాడు. అదే. 19. అది బోన‌స్ బాల్.

వర్జీనియా లాటరీ ప్రకారం, బ్యాంక్ ఎ మిలియన్ లో పెద్ద‌ బహుమతి $1 మిలియన్, రెండో బ‌హుమ‌తి $500,000, మూడోది $250,000. గెల్చిన వాళ్లు టాక్స్ లు పోను మిగిలిన మొత్తాన్ని ఇంటికి తీసుకువెళతారు. లాట‌రీ లెక్క ప్రకారం $1 మిలియన్ బ‌హుమ‌తి విజేత 38 ల‌క్ష‌ల్లో ఒక‌రుంటారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio