iDreamPost
android-app
ios-app

Liger Trailer: చప్పల్స్‌లో ట్రైల‌ర్ లాంచ్‌కి వ‌చ్చాడ‌ని విజయ్ దేవరకొండను రణ్‌వీర్ సింగ్ ఓ ఆటాడుకున్నాడు.

  • Published Jul 22, 2022 | 12:52 PM Updated Updated Dec 20, 2023 | 6:52 PM

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లిగర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిన్న రాత్రి ముంబైలో జరిగింది.

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లిగర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిన్న రాత్రి ముంబైలో జరిగింది.

  • Published Jul 22, 2022 | 12:52 PMUpdated Dec 20, 2023 | 6:52 PM
Liger Trailer: చప్పల్స్‌లో ట్రైల‌ర్ లాంచ్‌కి వ‌చ్చాడ‌ని విజయ్ దేవరకొండను రణ్‌వీర్ సింగ్ ఓ ఆటాడుకున్నాడు.

లిగర్ ట్రైలర్ లాంచ్ ముంబైలో జ‌రిగింది. విజయ్ దేవరకొండ-అనన్య పాండే మూవీ ఈవెంట్‌కు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ‌ చప్పల్స్ వేసుకొనివ‌చ్చాడు. చాలామంది గ‌మ‌నించ‌లేదుకాని, ర‌ణ‌వీర్ మాత్రం కామెంట్ చేశాడు.

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లిగర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిన్న రాత్రి ముంబైలో జరిగింది. కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ లాంటి స్టార్ల‌తో జిగేల్ మ‌నిపించిన లిగర్ ట్రైలర్ లాంచ్‌కి, రణవీర్ సింగ్ చీఫ్ గెస్ట్. రణవీర్ సింగ్ ఎప్ప‌టిలాగే ట్రెండీగా ఉంటే, విజయ్ దేవరకొండ మాత్రం చప్పల్స్‌లో సాదాసీదాగా కనిపించాడు. ముంబైలో అంత సింపుల్ గా ఉండ‌టం, అందులోనూ ఒక మూవీ ఈవెంట్ లో అలా క‌నిపించ‌డం చాలా ఆశ్చ‌ర్య‌మే. విజ‌య్ వేసుకున్న చెప్పుల‌ను రణ్‌వీర్ సింగ్ చూశాడు. లైగ‌ర్ హీరోని అదే పనిగా కాల్చుకుతిన్నాడు.

లిగర్ ట్రైలర్ లాంచ్ కోసం, రణవీర్ సింగ్ బ్లాక్ ప్రింటెడ్ స్కిన్-ఫిట్ ప్యాంటుతో, లెదర్ జాకెట్ వేసుకున్నాడు. లెదర్ బూట్ లుకూడా. మరోవైపు, లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ ది’ అని రాసి ఉన్న మరీ సింపుల్ టీ ష‌ర్ట్, లేత గోధుమరంగు కార్గో ప్యాంటుతో చప్పల్స్ వేసుకున్నాడు. విజ‌య్ ఒక విధంగా ముంబై గ్లామ‌ర్ వోల్డ్ కి చాలా భిన్నంగా, సింపుల్ గా షాక్ ఇచ్చాడు. చాలామంది అత‌ని సింప్లిసిటీని మెచ్చుకున్నాడు.

రణవీర్ సింగ్ కూడా. ఇండియాలో డిమాండ్ ఉన్న న‌టుల్లో విజయ్ ఒకరని పొగిడేశాడు. విజయ్ స్టైల్‌ను గమనించి, “భాయ్ కా స్టైల్ దేఖో” అని జనాల అరుపుకేక‌ల మ‌ధ్య చెప్పాడు. విజయ్ దేవరకొండ కాస్త సిగ్గుప‌డ్డాడు. తమ్ముడి స్టైల్ చూడండి, అతను నా ట్రైలర్ లాంచ్‌కి అతను వచ్చినట్లు కనిపిస్తోంది. అతని అది అత‌ని ట్రైలర్ లాంచ్ అని అంటూ, జాన్ అబ్రహం గురించి చెప్పాడు. మొత్తానికి, విజ‌య్ యాటిట్యూడ్ బాలీవుడ్ ని మాగ్నెట్ లా ఆక‌ట్టుకుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss